Pavitra: ప్రస్తుతం కన్నడ నాట సంచలనం రేపుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం దర్శన్ అభిమానిని హత్య చేసిన విషయం మాత్రమే.ఇక ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఎన్నో సంచలన విషయాలు బయట పడుతున్నాయి.. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటి పవిత్ర గౌడతో గత పది సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నారు. వీరిద్దరి సహజీవనం భార్యకు కూడా తెలుసు కానీ ఏమి చేయలేకపోయింది.

Pavitra Gowda daughter is more beautiful than the heroines

అయితే ఇది ఓర్వలేని దర్శన్ వీరాభిమాని రేణుక స్వామి పవిత్ర గౌడ మీద సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ అలాగే ఆమెకు అసభ్య మెసేజ్ లు పంపిస్తూ ఆమెను వేధించడంతో ఈ విషయం మొత్తం పవిత్ర దర్శన్ కి చెప్పిందట.దాంతో దర్శన్ రేణుక స్వామిని హత్య చేశాడు. ఇదంతా పక్కన పెడితే దర్శన్ కి పెళ్ళై పిల్లలు ఉన్నారు. (Pavitra )

Also Read: Priyanka Chopra: మూత పడబోతున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రెస్టారెంట్.. కారణం ఇదే..!

అలాగే పవిత్ర గౌడ కు కూడా సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్ళై ఒక కూతురు ఉంది. ఇక సంజయ్ సింగ్ తో విడాకులు అయ్యాక కూతుర్ని తీసుకొని ఒంటరిగా ఉంటున్న పవిత్ర తో దర్శన్ కి పరిచయం ఏర్పడి అధి కాస్తా సహజీవనం వరకు దారితీసింది. అయితే పవిత్ర కి మొదటి భర్త సంజయ్ తో పుట్టిన పాప ప్రస్తుతం హీరోయిన్లకు మించిన అందంతో మెరిసిపోతోంది.

Pavitra Gowda daughter is more beautiful than the heroines

అయితే తాజాగా పవిత్ర గౌడ కూతురికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పెళ్లిడుకు వచ్చిన కూతురిని పెట్టుకొని నీకు ఇదేం పోయేకాలం అంటూ పవిత్ర గౌడపై షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక పవిత్ర గౌడ కూతురు ఫొటోస్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.(Pavitra )