Heroine: బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలపై ఈమె స్పందిస్తూ నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఓ ఆడియో ఇన్విటేషన్ కూడా రిలీజ్ చేసింది.

The Heroine who got married against the family’s will

ఇప్పటివరకు బాగానే ఉన్నా ఫ్యామిలీ మాత్రం ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. కూతురి పెళ్లి గురించి మీడియాతో మాట్లాడిన తండ్రి..” నా కూతురి మ్యారేజ్ గురించి నాకే తెలియదు ” అంటూ తెలిపారు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు అంత గౌరవం ఇవ్వట్లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు.

Also Read: Mahesh Babu: మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. రియల్ హీరో అంటున్న నెటిజన్స్..!

ఇక తాజాగా సోనాక్షి మదర్ అండ్ బ్రదర్ ఇద్దరూ కూడా ఆమెను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినట్లు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే ఈ హీరోయిన్ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. దీంతో గతంలో సోనాక్షి తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఎప్పుడూ బలవంతం చేయలేదన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

The Heroine who got married against the family's will

ఇక ఇప్పటికీ ఈమె చెప్పిన డేట్ కు పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో తిరుగుతుంది. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు ప్రేక్షకులు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే వార్త చెక్కర్లు కొడుతుంది. ఈ వార్త చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.(Heroine)