Mamita Baiju: మలయాల్ బ్యూటీ మమిత బైజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గతంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు తెలుగులో ప్రేమలు చిత్రంతో దక్కించుకుంది.

The love given to such an ad is Mamita Baiju

తన అందం అండ్ అభినయంతో తెలుగు యూత్ మనసులను గెలుచుకుంది. ఇక ఈమె నటనకు దర్శకతీరుడు రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది. వేరే భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటుంది.

Also Read: Sreeja: మొదటి భర్తతో శ్రీజ అంత నరకం అనుభవించిందా.?

ఇక ఈమె కి ప్రేమలు చిత్రంతో స్టార్డం రావడంతో పలు యాడ్స్ కూడా వస్తున్నాయి. లోకల్ మలయాళం యాడ్స్ తో పాటు నేషనల్ లెవెల్ యాడ్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల పంచ్ చాక్లెట్ కి ఈ బ్యూటీ యాడ్ చేసింది.

The love given to such an ad is Mamita Baiju

ఇక ఈ యాడ్ వచ్చి రెండు వారాలు అవుతున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ పక్క సినిమాలు మరో పక్క యాడ్స్ తో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ మలియాల్ కుట్టి ప్రేమలు 2 షూటింగ్లో బిజీగా ఉంది.(Mamita Baiju)