Vivo Y58 5G Launched: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఒకటికి మించి రెండు, మూడు స్మార్ట్ ఫోన్లు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరిని చూసినా కూడా స్మార్ట్ ఫోన్ ని వాడుతూనే ఉన్నారు. అందుకు అనుగుణంగా ఆయా కంపెనీదారులు కూడా వివిధ రకాల మోడల్స్ ను ఇండియన్ మార్కెట్లోకి అతి తక్కువ ధరకే తీసుకు వస్తున్నాయి. Vivo Y58 5G Launched

Vivo Y58 5G launched in India Rate and Features

ఇప్పుడు తాజాగా వివో కంపెనీ నుంచి Vivo Y58 5G ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి వివో సంస్థ విడుదల చేసింది. Vivo Y58 అనేది ప్రీమియం వాచ్ లాంటి డిజైన్ తో కూడిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. Vivo Y58 ఫోన్ లో పీక్ బ్రైట్నెస్ సన్ లైట్ డిస్ప్లే ఇందులో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే 6000mAH బ్యాటరీ సదుపాయం కలదు. Vivo Y58 5G Launched

Also Read: Oppo Reno 12 Series: ఒప్పో రెనో 12 సిరీస్ వస్తోంది..ధర, ఫీచర్స్‌ ఇవే..!

ఈ ఫోన్ లో 8 GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు తో కూడిన 6.72 అంగుళాల డిస్ప్లేను పొందుపరిచారు. ఈ ఫోన్ లో ఫోటోలు, వీడియోల కోసం 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ రెండు కలర్లలో లభిస్తోంది. సుందర్ బన్స్ గ్రీన్, హిమాలయన్ బ్లూ అనే కలర్లలో లభిస్తోంది. Vivo Y58 5G Launched

Vivo Y58 ఫోన్ ధర విషయానికి వస్తే రూ. 19,499 రూపాయలు. ఈ ఫోన్ ను ఈఎంఐ సదుపాయంలో కూడా కొనుగోలు చేయవచ్చు. Vivo Y58 ఫోన్ డస్ట్ వాటర్ నుంచి సురక్షితంగా కాపాడుకుంటుంది. స్మార్ట్ ఫోన్ IP64 రేటింగు తో వస్తుంది. ప్రీమియం స్మార్ట్ వాచ్ లుక్ లో ఈ ఫోన్ కల్పిస్తోంది. Vivo Y58 5G Launched