Isha Koppikar: ఈషా కొప్పికర్.. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె సౌత్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అలా తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా రాణించింది. ఇక తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ మూవీలో రమ్యకృష్ణ తో పాటు ఈమె కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే వెంకటేష్ హీరోగా చేసిన ప్రేమతో రా మూవీ లో హీరోయిన్ గా నటించింది. యంగ్ హీరో నిఖిల్ హీరోగా చేసిన కేశవ మూవీలో ఈషా కొప్పీకర్ ఒక కీలక పాత్రలో నటించింది.

Isha Koppikar: That hero came alone to the bedroom

అయితే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో కేవలం 23 ఏళ్లకే ఎన్నో ఇబ్బందులు పడిందట. ఇక బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది అని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు సోషల్ మీడియాతో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తమ గోడు బయట పెట్టారు.(Isha Koppikar)

Also Read: Ileana: ప్రైవేట్ పార్ట్ ని ఎక్కువగా చూపించిన డైరెక్టర్.. ఇలియానా మాస్ వార్నింగ్.!

అయితే ఈ హీరోయిన్ కూడా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాను.ఇక 23 ఏళ్ల వయసులోనే ఓ స్టార్ హీరో నన్ను ఒంటరిగా తన రూమ్ కి రమ్మని చెప్పారు. అంతే కాదు నాతో పాటు నా డ్రైవర్ కూడా రాకూడదని చెప్పాడు.అయితే ఆ హీరో గురించి అప్పటికే ఎన్నో విషయాలు మీడియాలో అలాగే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

Isha Koppikar: That hero came alone to the bedroom

ఇక ఆ హీరో నిజ స్వరూపం ఏంటో తెలిసి నేను వెళ్లలేదు. అయితే ఈ సంఘటన జరిగాక ఓ రోజు ఇండస్ట్రీలో నటించే ఓ హీరోయిన్, ఆమె పిఏ ఇద్దరు నాకు ఫోన్ చేసి నువ్వు సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే కచ్చితంగా హీరోలతో క్లోజ్ గా ఉండి వారికి కోపరేట్ చేయాలి అంటూ చెప్పారు. కానీ నేను వారి మాటలు పట్టించుకోలేదు అంటూ ఈషా కొప్పికర్ చెప్పుకొచ్చింది.(Isha Koppikar)