Ileana: గోవా బ్యూటీ ఇలియానా పేరు చెప్పగానే అందరికీ ఆమె వయ్యారమైన నడుము, సన్నని కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఆ మధ్యకాలంలో ఇలియానా ఉన్నట్టుండి బరువు పెరిగి ఆమె షేప్ మొత్తం షేప్ అవుట్ అవ్వడంతో చాలామంది ఇలియానా పై ట్రోల్స్ చేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియానా అందమైన నడుముకి పెట్టింది పేరుగా ఉండేది.

The director who showed Ileana private part

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యకాలంలో షేప్ అవుట్ అవ్వడంతో చాలామంది ట్రోల్స్ చేశారు.ఇక గత సంవత్సరం తల్లయిన ఇలియానా ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇలియానాని చాలామంది డైరెక్టర్లు నడుము పార్ట్ ఎక్కువ హైలైట్ అయ్యేలా చూపించేవారు.(Ileana)

Also Read: Pavitra: హీరోయిన్ల కంటే అందంగా పవిత్ర గౌడ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

అయితే ఈ విషయం అందరికీ తెలుసు. ఇక ఒకానొక సమయంలో ఇలియానా ఈ విషయంలో డైరెక్టర్స్ అందరిపై ఫైర్ అయిందట. మీ అందరికీ నా బాడీలో ఒక నడుము పార్ట్ మాత్రమే కనిపిస్తుందా.. ఎందుకు ఆ నడుము పార్ట్ ని మాత్రమే చూపిస్తున్నారు.. అంటూ డైరెక్టర్లపై ఫైర్ అయిందట.

The director who showed Ileana private part

అయితే ఈ విషయం ప్రస్తుతం మీడియాలో వైరల్ అయ్యేసరికి చాలామంది నెటిజన్స్ అసలు నువ్వు పాపులర్ అయ్యిందే ఆ నడుము పార్ట్ తో..అలాంటిది నీ బాడీలో ఉన్న పార్ట్ ని పొగిడితే ఎందుకంత కోపం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.(Ileana)