HBD Rahul Ravindran: టాలీవుడ్ యంగ్ హీరో అండ్ డైరెక్టర్, రచయిత అయినటువంటి రాహుల్ రవీంద్రన్ పుట్టినరోజు నేడు. 1981 జూన్ 23న జన్మించాడు రాహుల్. ఇక ఈయన హీరోగా అందాల రాసి మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

HBD Rahul Ravindran

అనంతరం పలు సినిమాలు చేశాడు. కానీ అంతగా విజయం సాధించకపోవడంతో డైరెక్టర్ గా మారాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రాహుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చిన్నయి శ్రీ ప్రాద నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Also Read: Pawan Kalyan: పవన్ , అకిరా నందన్ ఎప్పుడు కలిసినా ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారా?.. తండ్రికి తగ్గ కొడుకు..!

వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. ఇక ఈమె తల్లి అయినా తర్వాత పాటలకు దూరం అయి ఇంట్లోనే ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. ఇక రాహుల్ సినిమాలు చేస్తున్నాడు.

HBD Rahul Ravindran

ఇటీవల మనమే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్. అయితే ఈ చిత్రం ధియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక నేడు రాహుల్ పుట్టినరోజు కావడంతో తన అభిమానులు అండ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్పెషల్ తెలియజేస్తున్నారు.(HBD Rahul Ravindran)