Jyothi: టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ పాత్రల్లో నటించిన జ్యోతి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది.ఈమె గుడుంబా శంకర్, పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో నటించింది. మరీ ముఖ్యంగా ఈమె పెళ్ళాం ఊరెళితే సినిమాలో తిలొత్తమా పాత్ర ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్ అయిపోయింది. అలా ఈ సినిమాలో జ్యోతి యాక్టింగ్ చూసిన చాలామంది దర్శక నిర్మాతలు ఎన్నో సినిమాల్లో ఈమెకు అలాంటి వ్యాంప్ పాత్రలే ఇచ్చారు.

Jyothi: They resented me for not fulfilling their wish.

అలా టాలీవుడ్ లో వ్యాంప్ పాత్రలకి జ్యోతి పెట్టింది పేరుగా ఉండేది. అయితే అలాంటి జ్యోతి ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందుల్లో ఇరుక్కొని వివాదాల్లో పడింది. అంతేకాదు సె** రాకెట్ లో కూడా ఈ నటి ఇరుక్కుంది.అయితే ఈ విషయం గురించి జ్యోతి మాట్లాడుతూ.. నాపై పగ ఉన్నవాళ్లే ఇలాంటి వాటిలో ఇరికించారు.కానీ ఈ విషయంలో నేను కోర్ట్ దాకా వెళ్లి అందులో నుండి నేను పూర్తి నిర్దోషిగా బయటపడ్డాను.(Jyothi)

Also Read: Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా బెడ్ రూమ్ కి రమ్మన్నాడు..!

అయితే ఎవరి కోరికలైతే తీర్చలేదో వారే నాకు ఇలా అవకాశాలు రాకుండా చేసి ఇలాంటి వివాదాల్లో ఇరికించారు. అయితే ఒక అమ్మాయి కమిట్మెంట్ కి ఒప్పుకుంటే మంచిదని కమిట్మెంట్ కి ఒప్పుకోకపోతే ఆమె క్యారెక్టర్ చెడ్డది అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ చేస్తారు.అయితే ఒక అమ్మాయి అలాంటి పని చేస్తుందంటే కేవలం ఆమె సుఖం కోసం, డబ్బుల కోసం కాదు ఫ్యామిలీ కోసం కూడా అలాంటి పని చేస్తుందని ఒకసారి ఆలోచించాలి.

Jyothi: They resented me for not fulfilling their wish.

కానీ నేను ఇలాంటి పనులు ఏవి చేయకుండానే నాపై చెడు ముద్ర వేశారు. టాలీవుడ్ లో ఇలాంటి వాళ్లు కొంతమంది ఉన్నారు.. అంటూ జ్యోతి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక జ్యోతి తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో కి కూడా కంటెస్టెంట్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.(Jyothi)