Salman Khan: బాలీవుడ్ బడా హీరోలలో ఒకరైన కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ ఇంట ఇటీవల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది.

They are the ones who threatened Salman Khan

గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ఆల్మోల్ కమల్ను బెదిరించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల నుంచి ఆల్మోల్ బిష్ణోయ్ ఆడియో రికార్డింగ్ను రికవరీ చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు.

Also Read: Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా బెడ్ రూమ్ కి రమ్మన్నాడు..!

ఇక ఈ రికార్డింగ్ లను ఫారెన్సీక్ స్లాబ్ కు పంపమని తెలిపారు. కాగా ఈ వాయిస్ ఆన్మోల్ బిష్ణోయ్ దే హాని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి దగ్గర జరిగిన కాల్పులకు తానే బాధితుడు అని అన్మోల్ ఇదివరకే ప్రకటించారు.

They are the ones who threatened Salman Khan

ఇక మరోవైపు ఈ కేసులో ఇప్పటికే మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒకరు క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్మోల్ పై ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.(Salman Khan)