Guru movie heroine: వెంకటేష్ హీరోగా నటించిన గురు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ రితిక సింగ్. ఈ మూవీలో ఊర మాస్ పిల్ల గా అందరినీ మెప్పించింది ఈ బ్యూటీ. ఇక అనంతరం తెలుగులో పెద్దగా నటించలేదు.

Remember Guru movie heroine?

ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఇంతవరకు సరైన హిట్ అందుకోవడంలో వెనుకబడింది ఈ బ్యూటీ. తాజాగా విడుదలైన స్పెషల్ సాంగ్ లో జనాలను అలరించింది. ఇక రితిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ నీ పెంచి ఫోటోషూట్లు చేస్తుంది.

Aldo Read: Sobhan Babu: ఆ హీరోయిన్ ఆస్తులను తీసుకొనే శోభన్ బాబు అంత రిచ్ అయ్యాడా.?

తన హాట్ ఫోటోలతో యూత్ హృదయాలను గెలుచుకుంటుంది. ఇక ఇటీవల దుల్కర్ సల్మాన్ తో చేసిన సినిమాలో అదిరిపోయే డాన్స్ లతో అందరిని షాక్ చేసింది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్రామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని పలకరిస్తుంది రితిక.

Remember Guru movie heroine?

అందాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక తాజాగా instagram లో షేర్ చేసిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. గురు సినిమాలో రితికాకి ఇప్పుడున్న రితికాకి చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు.(Guru movie heroine)