Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. గ్లామర్ రోల్స్ ఉన్న ఏ సినిమా చేయకుండా కథలో తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే తప్ప ఏ సినిమాలు కూడా నటించదు.

Sai Pallavi who took 50 crores for that movie

తమిళ్ చిత్రంతో. ఇక తెలుగులో ఫిదా మూవీ తో ఆడియన్స్ ని అలరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ప్రెసెంట్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సాయి పల్లవి బాలీవుడ్లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో నటిస్తుంది.

Also Read: Salman Khan: సల్మాన్ ని బెదిరించింది వాళ్ళే.. నిజాలను బయటపెట్టిన ముంబై పోలీసులు..!

సాయి పల్లవి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ మూవీ రామాయణం లో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.

Sai Pallavi who took 50 crores for that movie

ఇక ఈ సినిమాకి సంబంధించిన లీక్ అయిన ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. ఇక ఈ మూవీలో నటించేందుకు గాను సాయి పల్లవి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఉంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Sai Pallavi)