Samantha: యాక్టర్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇంటి బంగారం గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది అందాల నాయక సమంత.

Samantha who will team up with Shahrukh

దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ నటిగా మెలుగొందుతున్న ఈ భామ త్వరలో పూర్తిస్థాయి చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టునున్నట్లు తెలుస్తోంది. అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి ‘డంకి’ ని తలకెక్కించిన సంగీతి తెలిసిందే.

Also Read: TG Vishwa Prasad: పవన్ ని ఇంప్రెస్ చేస్తున్న నిర్మాత.. 2000 మందికి పార్టీ.. దాని కోసమేనా.?

ఇప్పుడిదే కాంబినేషన్ లోనే మరో సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. షారుక్ సరసన నటించేందుకు సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో, యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటించేందుకు సమంత ఆసక్తి చూపిస్తున్నట్లు సన్నిహితవర్గాల్లో చర్చ జరుగుతుంది.

Samantha who will team up with Shahrukh

ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్ర స్రిప్ట్ పనులు సర్వే గంగా జరుగుతున్నాయట. వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.(Samantha)