Kalki: ప్రజెంట్ ఎక్కడ చూసినా కల్కి మూవీ పేరే వినిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నాం కల్కి మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

AP Sarkar gave good news for Prabhas’ “Kalki” movie

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ అండ్ అమితాబచ్చన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన సెకండ్ ట్రైలర్ కి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం.

Also Read: Kalki: ఆ హీరోయిన్ కి కల్కి డైరెక్టర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..?

కల్కి నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ మూవీ టికెట్లు రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ టికెట్ల రేట్లు పెంపునకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు వారాలపాటు సింగిల్ స్క్రీన్ లలో 75 మల్టీప్లెక్స్ లలో 125 మేర పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

అదేవిధంగా రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. కాదా ఈ మూవీ ఈనెల 27వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో మరింత జోరును చూపిస్తున్నారు. భారీ హైప్స్ నెలకొన్న ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంత మీరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.(Kalki)