Car Insurance: మండుతున్న వేడి నుండి వర్షాలు ప్రజలకు ఉపశమనాన్ని కలిగించాయి. అయితే ఈ సీజన్లో మొదటి వర్షాల కారణంగా చాలా రోడ్లు జలమయమయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో కారులో ప్రయాణిస్తే దాని ఇంజన్ రోడ్డుపై పేరుకుపోయిన నీటితో నిండిపోతుంది. వాహనం ఇంజన్లోకి నీళ్లు చేరిపోతూ ఉంటాయి. ఇలా జరిగితే మరమ్మతు చేయడానికి కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మనము ఒక కార్ని కొనుగోలు చేసినప్పుడు కారుకి ఇతర నష్టాల్ని కవర్ చేసే జీరో డెత్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు దీన్ని మంజూరు చేస్తారు.

Car Insurance add in benefits

వాహన మించల్లో లోపం ఏర్పడినప్పుడు సొంత జేబులోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. కాంప్రహెన్సీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తో సహా ప్రధానంగా రెండు రకాల కార్ ఇన్సూరెన్స్ లు ఉన్నాయి. ఇందులో ప్రమాద సమయంలో ఎదుట వ్యక్తి భౌతిక వాహన నష్టానికి థర్డ్ పార్టీ బీమా వర్తిస్తుంది ప్రమాదం లేదా ఇంకేదైనా జరగడం వలన వాహనానికి జరిగిన నష్టాన్ని కవర్ చేసే సమగ్ర బీమా ఉంటుంది.

Also read: Pan card: పాన్ కార్డులో పేరు తప్పుగా ఉంటే.. ఇలా మార్చుకోండి..!

భీమా వాహనం ఇంజన్ ను కవర్ చేయదు వాహరాన్ని ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచుకోవాలనుకుంటే సమగ్ర భీమాతో పాటు యాడ్ ఆన్ పొందాలి. 0 డెప్ పర్సనల్ కవర్ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ మొదలైన వాటితో సహా బీమాను చేర్చుకోవచ్చు. ఈ విధంగా మీరు వాహన మించిన కోసం ప్రత్యేకంగా బీమా తీసుకోవచ్చు. కొత్తలో ఐదు నుండి ఏడేళ్ల వరకు ఉన్న కార్లపై బీమా తో పాటుగా జీరో డిఏపి భీమాను యాడ్ ఆన్ గా తీసుకోవచ్చు. దీనికంటే పాత కార్లకు జీరో డిఏపి కవర్ను కంపెనీలు అందించవు (Car Insurance).