Trisha: సౌత్ బ్యూటీ త్రిషకి ఆ హీరోయిన్ అంటే నిజంగానే ఇష్టం లేదా.. ఆ హీరోయిన్ కనిపిస్తే పైపైకి నవ్వుతూ కనిపిస్తుంది కానీ లోలోపల విషం పెట్టుకుందా.. ఇంతకీ త్రిషకి ఇండస్ట్రీలో ఉన్న బద్ద శత్రువు ఎవరు అనే షాకింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Do you know that heroine is Trisha nemesis

ఇండస్ట్రీలో త్రిషకి ఉన్న బద్ధ శత్రువు ఎవరో కాదు నయనతార..అయితే అది ఒకప్పుడు ఇప్పుడు కాదు..మరి వీరి మధ్య ఉన్న గొడవ ఏంటంటే.. నయనతార త్రిష కలిసి నటించిన కురువి సినిమా 2008లో విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయట. అది కూడా సినిమా పరంగా కాదు వ్యక్తిగతంగానే..(Trisha)

Also Read: Kalki: ఆ హీరోయిన్ కి కల్కి డైరెక్టర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..?

అయితే వీరిద్దరూ వ్యక్తిగతంగా ఓ విషయంలో గొడవ పెట్టుకున్నారట. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరు హీరోయిన్లు కన్ఫామ్ చేశారు.రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో త్రిష నయనతార తో గొడవ గురించి మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది నిజమే.కానీ అపార్ధాల కారణంగానే మనస్పర్ధలు తలెత్తాయి. కానీ ప్రస్తుతం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది.

Do you know that heroine is Trisha nemesis

అయితే ఈ విషయంపై నయనతార కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవును నిజంగానే త్రిష కు నాకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.కానీ ఈ విషయంలో త్రిషనే మా మధ్య ఉన్న మనస్పర్ధలు దూరం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది. అలా మా మధ్య దూరం తగ్గి మళ్ళీ దగ్గరయ్యాం అంటూ ఈ ఇద్దరు భామలు తమ మధ్య జరిగిన గొడవ గురించి స్పందించారు.(Trisha)