Kalki 2898 AD: ప్రెసెంట్ ఎక్కడ చూసినా కల్కి.. కల్కి.. కల్కి.. ఈ పేరే కామన్ గా వినిపిస్తుంది. సినిమా రిలీజ్ కాకముందు ఇంత హైట్ క్రియేట్ అయ్యేది ఒక డార్లింగ్ మూవీస్ కనే చెప్పుకోవచ్చు. యంగ్ రాబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న తల్ఖీ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Kalki 2898 AD: Everyone’s eyes are on Kalki

పిరియాడిక్ కథాంశం, భారీ యాక్షన్ అండ్ టైలర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 27వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది కల్కి మూవీ.

Also Read: Jr.NTR: నా గుండె కోస్తే కనిపించేది ఆ హీరోనే.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..!

ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ఈ శుక్రవారం కల్కి భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా నైజాం కి హార్ట్ లాంటి హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏ ఎం బి లో 40 షోలు ప్రసాద్ లో 32 షోలు త్రిబుల్ ఎ లో 40 షోలు ప్లాన్ చేశారు. మొత్తం మీద భాగ్యనగరంలోని అన్ని థియేటర్లలో కల్కి మూవీ రిలీజ్ కాబోతోంది.

Kalki 2898 AD: Everyone's eyes are on Kalki

అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రభుత్వాలు టికెట్లు రేట్లు అండ్ అదనపు షోలకు అనుమతి ఇవ్వగా ఏపీ జియో విడుదల కావాల్సి ఉంది. ఇక మొదటి రోజు ఈ మూవీ 200 కోట్లు రాబడుతుందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే కల్కి మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది.(Kalki 2898 AD)