Kalki: కల్కి మూవీ టికెట్ ధర 2300. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇదేం పెద్ద విషయం కాదు. బెనిఫిట్ షోలు అండ్ బ్లాక్ టికెట్లు ఇంతకంటే ఎంతో ఎక్కువ కొని చూశారు. కానీ ఈ టికెట్ ధర అధికారికంగా ఓ థియేటర్లో అంటే నమ్మగలరా? అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు.

Also Read: Eye: కళ్ళు మసగబారుతున్నాయా?.. ఈ ఆహారాన్ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి..!

ముంబైలో కావడం విశేషం. కల్కి చిత్రం కోసం ఏపీ అంటే తెలంగాణలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక అలా చూసిన గరిష్టంగా 500 వరకు ఓ టికెట్ ఉండవచ్చు. కానీ ముంబైలోని మైసన్ పివిఆర్ మల్టీప్లెక్స్ లోను ఓ స్క్రీన్ లో ఈ సినిమా టికెట్ ధర 2300 కావడం విశేషం. తొలి రోజు రాత్రి 9:15 గంటల షో కోసం లివింగ్ రూమ్ స్క్రీన్ లో టికెట్ ధరను ఈ స్థాయిలో నిర్ణయించారు.

Kalki 2898 AD: Everyone's eyes are on Kalki

ఇక దేశంలో ఈ మూవీకి ఓ అధికారిక టికెట్ కు అత్యధిక ధర ఇదే కావడం విశేషం. ఇక ఈ ఆన్లైన్ టికెట్ పోస్టర్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది హిందీ వర్షం కోసం అమ్ముతున్న టికెట్ ధర. ఇక తొలి రోజు 2300 ధర నిర్ణయించిన మైసన్ ఐమాక్స్ థియేటర్ వీకెండ్ కోసం 2000 టికెట్లను కూడా అమ్ముతుంది.(Kalki)