Nokia 3210: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం 5జి మొబైల్స్ మార్కెట్లో విపరీతంగా విక్రయాలను జరుపుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… నోకియా కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇండియన్ మార్కెట్లోకి… సరికొత్త మొబైల్ ఫోన్స్ను తీసుకువచ్చింది. 25 సంవత్సరాల తర్వాత 3210 మోడల్ ఫోన్స్ ను తీసుకువచ్చింది నోకియా. Nokia 3210

Nokia 3210 Feature Phones with UPI Payments Option

అంతే కాకుండా నోకియా 235 4g ఫోన్ మరియు నోకియా 220 4జి మొబైల్ ఫోన్స్ ను కూడా తీసుకువచ్చింది నోకియా. అయితే ఈ మూడు ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లను తీసుకురావడం గమనార్హం. యూట్యూబ్, యూపీఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నోకియా 3210 ఫోన్ లో 1450 mah బ్యాటరీని అందిస్తోంది. ఈ ఫోన్ దాదాపు 10 గంటల వరకు చార్జింగ్ ఆగుతుందన్నమాట. Nokia 3210

Also Read: OnePlus Nord CE 4 Lite: వన్‌ప్లస్ నుంచి క్రేజీ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే !

ఇందులో యూపీఐ పేమెంట్లు, స్నేక్ గేమ్, 2 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ధర 4000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇక ఈ మొబైల్ ఫోన్స్ బ్లూ, బ్లాక్ అలాగే వైటు కే గోల్డ్ కలర్ లలో లభిస్తాయి. నోకియా 235 4g ఫోన్లో 2.8 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 2 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ ధర 3749 రూపాయలుగా ఫిక్స్ చేశారు.Nokia 3210

Nokia 3210 launched with YouTube in India along with two other feature  phones: Details here – India TV

ఈ మొబైల్ ఫోన్ బ్లూ, బ్లాక్, పర్పల్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. నోకియా 235 4g ఫోన్ 3249 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఈ ఫోన్లు పీచ్, బ్లాక్ కలర్స్ లో మనకు లభించనున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు ఫోన్లలో యూట్యూబ్, యూపీఐ ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది నోకియా. Nokia 3210