Phone Tip : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ని వాడుతున్నారు. మొబైల్ ఫోన్ వలన అనేక ఉపయోగాలు ఉంటాయి ఈజీగా చాలా పనులు అయిపోతూ ఉంటాయి మీ మొబైల్ లో నెట్వర్క్ లేనప్పుడు కాల్స్ ఎలా చేయాలి అని చాలాసార్లు ఆలోచించారా..? మొబైల్ నెట్వర్క్ లేనప్పుడు కాల్స్ చేయడం సమస్యగానే ఉంటుంది ఇక మీదట చిందించకండి వైఫై కాలింగ్ ఒక గొప్ప ఎంపికగా బలమైన లేదా సెల్యూలర్ నెట్వర్క్ లేనప్పుడు కూడా కాల్స్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. వైఫై కాలింగ్ అంటే ఏంటి..? దానిని ఎలా ప్రారంభించొచ్చు అన్నది చూద్దాం. మీ ఫోన్లో నెట్వర్క్ లేనట్లయితే మీకు కాల్ చేయడానికి సమస్య ఉంటే ఇక చింతించద్దు.

Phone tip on WIFI calling

వైఫై కాలింగ్ ఒక గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు వైఫై కాలింగ్ అంటే ఏంటి ఎలా మొదలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం… వైఫై కాలింగ్ అంటే వైఫై నెట్వర్క్ ని ఉపయోగించి ఫోన్ చేయడానికి అనుమతి ఇవ్వడం సెల్యులర్ సిగ్నల్ బలహీనంగా లేదా అందుబాటులో లేని నెట్వర్క్ కారణంగా ఫోన్ చేసుకోవడానికి అవ్వదు. గ్రామీణ ప్రాంతాల్లో రద్దీగా ఉండే భవనాల్లో లేదా సిగ్నల్ లేని ఎత్తైన భవనాల్లో వైఫై కాలింగ్ ఉపయోగంగా ఉంటుంది అధిక నాణ్యత గల వాయిస్ కాల్స్ ని అందిస్తాయి.

Also read: Vijay: ఆ హీరోయిన్ తో మళ్లీ ప్రేమాయణం నడుపుతున్న విజయ్.. భార్యతో ఇబ్బందులు తప్పవా.?

వైఫై కాలింగ్ కాల్ డ్రాప్ సమస్యను తగ్గిస్తాయి సెల్యులర్ సిగ్నల్ తరుచుగా కోల్పోయే ప్రాంతాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. వైఫై కాలింగ్ ని ప్రారంభించడం చాలా ఈజీ కొన్ని సాధారణ దశలను అనుసరించాలి సెట్టింగ్ల మెనూలో కాల్ లేదా ఫోన్ సెట్టింగ్ లో ఎంపికను కనుగొనండి. ఇక్కడ మీకు వైఫై కాలింగ్ ఆప్షన్ కనపడుతుంది దాని ముందు చూపిన దాన్ని ఆన్ చేయండి ఈ సెట్టింగ్ ఏ ప్రారంభించిన తర్వాత మీకు సెల్యులర్ నెట్వర్క్ లేనప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు ఫోన్ వైఫై నెట్వర్క్ ద్వారా కాల్ చేయొచ్చు ఇలా మీరు సిగ్నల్ లేనప్పుడు ఈజీగా కాల్ చేసుకుని మాట్లాడుకోవచ్చు (Phone Tip).