The hero who gave a crore rupees necklace out of love for Trisha

Trisha: నిజంగానే ఆ హీరో త్రిషపై ప్రేమతో కోటి రూపాయలు నెక్లెస్ ని గిఫ్టుగా ఇచ్చారా.. ఆ ఫిలిం జర్నలిస్టు చెప్పిన మ్యాటర్లో ఎంతవరకు నిజం ఉంది..అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. సౌత్ హీరోయిన్ త్రిష ప్రేమించిన వాళ్ల పేర్లు చెప్పండి అనగానే అందరికీ ప్రభాస్,రానా, విజయ్ ఇలా ఎంతో మంది పేర్లు గుర్తుకు వస్తాయి.ఇక ప్రభాస్ అయితే త్రిషని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.

The hero who gave a crore rupees necklace out of love for Trisha

కానీ విజయ్ తో ఉన్న ఎఫై** గురించి తెలిసి దూరం ఉన్నారనే వార్త వినిపించింది.అలాగే బిజినెస్ మాన్ అయిన వరుణ్ మాణియన్ తో ఎంగేజ్మెంట్ కూడా అయింది.కానీ పెళ్లి సమయానికి ఈ జంట బ్రేకప్ చేసుకున్నారు.ఇదంతా పక్కన పెడితే అప్పట్లో త్రిష ఇంటికి ఇంట్లో ఐటీ రైడ్ జరిగిందట. (Trisha)

Also Read: Trisha: త్రిషకి ఆ హీరోయిన్ బద్ధ శత్రువని మీకు తెలుసా..?

ఆ సమయంలో ఐటి ఆఫీసర్లు ఒక డైమండ్ నెక్లెస్ గురించి అడగగా ఇది నాకు హీరో విజయ్ గిఫ్ట్ గా ఇచ్చాడని తెలిపిందట. ఇక ఇదే విషయాన్ని ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ జర్నలిస్టు పాండియన్ మాట్లాడుతూ.. త్రిషకి హీరో విజయ్ కోటి రూపాయల ఖరీదు చేసే నక్లెస్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఐటి ఆఫీసర్లకు త్రిషనే స్వయంగా చెప్పింది… అంటూ గుర్తు చేశారు.

The hero who gave a crore rupees necklace out of love for Trisha

దీంతో త్రిష విజయ్ ల మధ్య ప్రేమ నిజమే అని చాలామంది క్లారిటీకి వచ్చారు. అయితే పెళ్లయ్యాక త్రిష విజయ్ లమధ్య ఉన్న ప్రేమ వార్తలు ఆగిపోయినప్పటికీ తాజాగా లియో సినిమాలో నటించినప్పటి నుండి మళ్ళీ వీరి గురించి రూమర్స్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.(Trisha)