Kalki movie heroines: కొన్ని సంవత్సరాల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఎట్టకేలకు ధియేటర్లలో రిలీజ్ అయింది. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కి మూవీలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

Did so many heroines act together in Kalki movie?

అయితే ఈ చిత్రంలో చాలామంది ఈతరా హీరో హీరోయిన్లు కూడా గెస్ట్ రోల్స్ ప్లే చేశారు. ఇక ఇప్పటికీ హీరోలు ఎవరెవరు ఉన్నారు అనేది చూసాం. ఇక ఇప్పుడు ఈ మూవీలో ఎవరెవరు హీరోయిన్లు మెరుసారో పరిశీలిద్దాం. సుమైటీ అలియాస్ సుమతి అనే పాత్రలో దీపిక పదుకొనే మెరిసింది. ఇక కైరా అనే రోల్లో తమిళ్ హీరోయిన్ అన్నా బెన్ కనిపించింది.

Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone roles hitta in Kalki movie? Fatta?

ఉత్తర అనే పాత్రలో తమిళ్ హీరోయిన్ మాళవిక నాయర్ మెరిసింది. ఇక డార్లింగ్ తో కాసేపు ప్రేమాయణం నడిపే రాక్సీ అనే పాత్రలో దిశా పటాన్ని కనిపించింది. ఇక ఒకప్పటి హీరోయిన్ శోభన మరియం అనే పాత్రలో కనిపించింది. ఇక జాతి రత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఈ మూవీలో చిన్న పాత్ర పోషించింది. అదేవిధంగా బుజ్జి అనే ఒక కార్ కి కీర్తి సురేష్ వాయిస్ అందించింది. అలా ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు మెరుసారు.(Kalki movie heroines)