Kalki 2898 AD: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి పరిచయం చేసే సినిమాలు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్నాయి. అలాంటి సినిమాలలో కల్కి ఒక్కటి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో ప్రభాస్ హీరోగా చేస్తుండగా దీపికా పడుకునే హీరోయిన్గా నటిస్తోంది. Kalki 2898 AD

Kalki 2898 AD Guest List

ఈ కల్కి 2898 ad సినిమాను చాలా గ్రాండ్గా తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీ బ్యానర్స్ పై ఈ సినిమాను తీసుకువచ్చారు. దాదాపు 600 కోట్లకు పైగా ఈ సబ్జెక్టును తెరకెక్కించడం జరిగింది. భారతీయ సినిమా చరిత్రను తిరగ రాయడమే లక్ష్యంగా ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. Kalki 2898 AD

Also Read: Kalki 2898 AD OTT Release Date: కల్కి ఓటీటీ పార్టనర్ ఫిక్స్..ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఎందుకంటే హాలీవుడ్ సినిమాను మించి పోయాలా… ఈ సినిమాను రూపొందించారు నాగస్విన్. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చాలానే ఉన్నాయి. కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్, దిశా పటాని, నటి శోభన లాంటి వారు నటించారు. అంతేకాకుండా… దుల్కర్ సల్మాన్, మృనాల్ , మాళవిక నాయర్ కూడా నటించడం జరిగింది. అటు విజయ్ దేవరకొండ మరియు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి కూడా ఇందులో ఉన్నారు. Kalki 2898 AD

జక్కన్న అలాగే ఫరియా అబ్దుల్లాలు కూడా ఈ సినిమాలో నటించారు. ముఖ్యంగా జక్కన్న సినిమాలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అటు ఈ సినిమాలో రానా దగ్గుబాటి, న్యాచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు చాలా సంబరపడిపోతున్నారు. కాగా… ఈ సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. సెకండాఫ్ అయితే ప్ర‌తి ఒక్క‌రికీ గూస్‌బ‌మ్స్ తెప్పించేలా ఉంద‌ని, ప్ర‌తి ప్ర‌భాస్ ఫ్యాన్ కాల‌ర్ ఎగుర‌వేస్తాడ‌ని చెబుతున్నారు. Kalki 2898 AD