Kalki 2898 AD OTT Release Date: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని వెళ్తున్నారు హీరో ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్… తాజాగా చేసిన సినిమా కల్కి 2898 ad. Kalki 2898 AD OTT Release Date

Kalki 2898 AD OTT Release Date

ఈ కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకునే, దిశా పటాని, నాని అలాగే రాజమౌళి లాంటివారు నటించారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. మూడు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. Kalki 2898 AD OTT Release Date

Also Read: Kalki: ప్లీజ్ అటువంటివి చేయవద్దు.. ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్న కల్కి మేకర్స్.. కారణం ఇదే..!

అయితే ఎన్నో అనుమానాల నడుమ ఈ సినిమా జూన్ 27వ తేదీన అంటే ఇవాళ రిలీజ్ అయింది. ఉదయం నుంచి సినిమా థియేటర్ల ముందు జనాలు ఎగబడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో అందరూ.. సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. Kalki 2898 AD OTT Release Date

ఈ తరుణంలోనే కల్కి సినిమా ఓటిటి పార్ట్నర్ ఎవరు అనేదానిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరికి ఈ సినిమాను.. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు రెండవ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. Kalki 2898 AD OTT Release Date