Kalki hit the Salar bookings

Kalki 2898 AD: కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఇప్పటి వరకు ఎదురు చూసారు ఎట్టకేలకు కల్కి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ప్రభాస్ లేటెస్ట్ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్
థ్రిల్లర్ సినిమా కల్కి 2898 ఏడి థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రేక్షకులు ఎంతగానో ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షోలు ఉదయం 5 గంటల నుండి మొదలయ్యాయి. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇది చూసి నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు, కల్కి మూవీలో యానిమేషన్ చాలా బాగుందని ఆడియన్స్ అంటున్నారు.

Kalki 2898 AD these actors roles are wow

ప్రభాస్ లుక్ అయితే అదిరిపోయిందని అంటున్నారు ఇక ఈ సినిమాలో ఎవరి పాత్రలు ఎలా ఉన్నాయి..? ఎలా మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది వంటి విషయాలు చూద్దాం ప్రభాస్ లుక్ ఈ సినిమాలో అదిరిపోయింది. అందులో డౌటే లేదు. బుజ్జి రోల్ బాగుందని అంతా చెబుతున్నారు. ఇది కల్కి కాదు బుజ్జి అండ్ భైరవ అని అందరూ అంటున్నారు ఈ సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేసిందని వాళ్ళు చెప్తున్నారు అలాగే సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా బాగుందని చాలా అద్భుతంగా ఆయన నటించారని అన్నారు.

Also read: Kalki: ప్లీజ్ అటువంటివి చేయవద్దు.. ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్న కల్కి మేకర్స్.. కారణం ఇదే..!

అలాగే దీపికా పదుకొనే కూడా బాగా నటించారని ఆమె పాత్రకు న్యాయం చేశారని అన్నారు అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని లుక్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. కమల్ హాసన్ తన నటనతో షో మొత్తం తానే నిలిచాడని అందరూ అంటున్నారు ఓవరాల్ గా సినిమా గొప్పగా ఉందని బోరింగ్ గా కూడా కొంచెం అనిపిస్తోందని పలువురు చెప్తున్నారు. నాగ అశ్విన్ అశ్విని దత్ కు అభినందనలు అని 5 కి ఫోర్ స్టార్ ఇవ్వొచ్చని మరికొందరు అంటున్నారు (Kalki 2898 AD).

Kalki hit the Salar bookings