Kalki: దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న చిత్రం నేడు అనగా జూన్ 27వ తారీకున థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కి సినిమాలో ముఖ్యమైన ట్విస్టులు అండ్ అనేక సర్ప్రైజులు ప్రేక్షకులను ఆశ్చర్యపరస్తాయని అంచనాలు ఉన్నాయి.

The sensational decision of the AP High Court on the Kalki movie

ఇక ఈ తరుణంలో ఈ మూవీ మేకర్స్ కొన్ని సూచనలు చేశారు. స్పాయిలర్లు ఇవ్వద్దని చెప్పడం సహ మరిన్ని సూచనలు ఇచ్చారు. కల్కి ఏడి విషయంలో మూవీ టీం సూచనలు చేసింది. స్పాయిలర్స్, నిమిషా నిమిషానికి అప్డేట్స్ లాంటివి ఇవ్వద్దని సూచించింది. ప్రేక్షకుల ఎక్స్పీరియన్స్ చెడగొట్టొద్దని నేడు అనగా జూన్ 27న రిలీజ్ చేసింది.

Kalki advance bookings start

వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా సోషల్ మీడియా సహా అన్నిటిలోనూ మంచి ఆదరణ పొందుతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షోస్ పడిన సంగతి తెలిసిందే. ఈ షోస్ లో కొందరు పాజిటివ్ రివ్యూలు ఇస్తుంటే మరి కొందరు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇది ఏ సినిమాకైనా కామన్. కానీ కల్కి మూవీ మేకర్స్ మాత్రం ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తూ రివ్యూలను పెద్దగా పట్టించుకోకుండా సినిమా చూసి ఆనందించండి అని తెలుపుతున్నారు.(Kalki)