Kalki 2898 AD: Do you know the background of the actress who played the role of Kaira

Kalki 2898 AD: ఏదైనా ఓ కొత్త సినిమా విడుదలయితే చాలు ఆ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర గురించి జనాలు మాట్లాడుకుంటారు. అయితే ఆ సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన తెలియని పాత్రల గురించి కూడా మాట్లాడుకుంటారు. అయితే తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కల్కి సినిమా గురించే ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.

Kalki 2898 AD: Do you know the background of the actress who played the role of Kaira

అయితే ఈ సినిమాలో ఎన్నో పాత్రల్లో ఎంతోమంది సెలబ్రిటీలు నటించారు. అలా ఈ సినిమాలో అశ్వద్ధామకి సహాయం చేసే కైరా పాత్రలో ఒక నటి కనిపించింది. అయితే ఈ సినిమా చూసిన జనాలు ఇంతకీ ఈ కైరా పాత్రలో నటించిన ఆ అమ్మాయి ఎవరబ్బా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.మరి ఇంతకీ కల్కి సినిమాలో చూసిన కైరా ఎవరా అనుకుంటున్నారా..(Kalki 2898 AD)

Also Read: Hema: తిరుమలలో నటి హేమ.. రేవ్ పార్టీ పై షాకింగ్ కామెంట్స్.?

ఆమె ఎవరో కాదు మలయాళ నటి. అయితే ఈ సినిమానే ఆమెకు మొదటి సినిమా.. ఇక కైరా అసలు పేరు అనాబెన్.. ఈమె మరియాళ సినీ స్క్రీన్ రైటర్ అయినటువంటి బెన్నీ నయరాబలంబెన్ కూతురే ఈ అనా బెన్.. అలా మలయాళంలో స్టార్ హీరోయిన్ అయినా ఈమెకి తెలుగులో కల్కి మూవీనే ఫస్ట్..

Kalki 2898 AD: Do you know the background of the actress who played the role of Kaira

ఇక ఈ మూవీలో సుమతిని కాపాడే అశ్వద్ధామ కి సహాయంగా కైరా పాత్రలో ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది.ఇచివరికి అశ్వద్ధామకు సహాయం చేస్తూ తన ప్రాణాలను సైతం అర్పిస్తుంది.ఆ టైంలో కూడా కైరా నవ్వుతూనే ప్రాణాలు విడుస్తుంది. అలా ఈ పాత్ర అభిమానులను ఎంతగానో అలరించింది.దాంతో ఇంతకీ ఈ కైరా ఎవరు అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు.(Kalki 2898 AD)