Redmi 13C Mobile: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ఫోన్ లేని వారంటూ ఎవరూ లేరు. అతితక్కువ ధరకే ఫోన్స్ అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఆయా కంపెనీదారులు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆఫర్ ని ప్రకటిస్తూ విపరీతంగా విక్రయాలను జరుపుకుంటున్నాయి. Redmi 13C Mobile

3 thousand discount on Redmi 13C Mobile

అయితే ఈ డిస్కౌంట్ కేవలం పండుగల సమయంలోనే కాకుండా పండుగలతో సంబంధం లేకుండా డిస్కౌంట్ ను ప్రకటించడంతో ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రెడ్మి 13 సి ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ. 11,999గా ఉండగా…. 36% డిస్కౌంట్ లో భాగంగా రూ. 7698కి కొనుగోలు చేసుకోవచ్చు. Redmi 13C Mobile

Also Read: Vivo T3 Lite 5G: ఇండియాలోకి మరో కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే !

అంతేకాకుండా పలురకాల డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఆదనంగా 350 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ లెక్కన 12 వేల రూపాయల ఈ స్మార్ట్ ఫోన్ 7500 కి మనం సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ వివరాల విషయానికి వస్తే….. ఇందులో 4 జిబి రామ్ + 128 జిబి స్టోరేజ్ తో మన ముందుకు తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఐయుఐ 14 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. Redmi 13C Mobile

మెమోరీని వన్ టిబి వరకు పెంచుకోవచ్చు. రెడ్మీ 33 స్మార్ట్ ఫోన్ లో 4జీ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ను అందించారు. ఇక ఈ ఫోన్ లో 6.74 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ప్లేను అమర్చారు. కార్వింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను అందించారు. 600 నెట్స్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ కు సొంతం. ఇక ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. Redmi 13C Mobile