Balayya: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ మంచి పేరును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నారు. తాజాగా భగవాన్ కేసరి మూవీ లో హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్టును దక్కించుకున్నారు. భగవాన్ కేసరి సినిమాలో శ్రీ లీల, కాజల్, బాలకృష్ణ, అనేక పాత్రల్లో పోషించారు. మరి ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఆఖండ2,NBK 107. ఇక ఈ సినిమాలో హిట్ అవుతాయో లేదో చూడాలి.

Once again Balayya showed his great heart.. have lunch with him

నందమూరి బాలకృష్ణ ను కర్నూలు జిల్లా లో అభిమాని కలిశారు. దీనితో అభిమానితో కలిసి భోజనం చేశారు బాలకృష్ణ. తన 107వ సినిమా షూటింగ్ లో బాలయ్య ఉన్నారు. అయితే అక్కడికి ఆదోనికి చెందిన బాలయ్య అభిమాని సజ్జద్ తన కుమారుడితో కలిసి షూటింగ్ సెట్ వద్దకు వెళ్లారు. తన అభిమాన నటుడు బాలయ్యను కలవాలని కోరారు. దీంతో సెట్స్ లో ఉన్న బాలయ్యకు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఒకే చెప్పడంతో బాలయ్య వద్దకు అభిమానిని తీసుకెళ్లారు. దీనితో అభిమానాన్ని బాలయ్య ఆప్యాయంగా పలకరించారు. సజ్జద్ కుమార్ రెడ్డి గురించి అడిగి తెలుసుకున్నారు.

Once again Balayya showed his great heart.. have lunch with him

బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఈ సందర్భంగా సజ్జద్ కు బాలయ్య సూచించారు. అనంతరం అభిమానితో కలిసి బాలయ్య భోజనం చేశారు. దీనితో అభిమాని సజ్జద్ ఆనందం వ్యక్తం చేశారు. తన అభిమాన హీరోను కలవటం సంతోషంగా ఉందన్నారు. బాలయ్య తో కలిసి భోజనం మరింత సంతోషాన్ని ఇచ్చిందని అభిమాని సజ్జర్ తెలిపారు. బాలయ్య మనసు ఎంత మంచిదో కదా..ఎవరైనా కానీ అభిమానిని దగ్గరికి రానివ్వరు కానీ బాలయ్య మాత్రం పిలిచి ఆప్యాయంగా భోజనం పెట్టారు. భోజనం చేస్తూ సంతోషంగా గడిపారు. సజ్జద్ కు ఎంతో సంతోషం కలిగింది అని చెప్పాడు.