Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనేక కష్టాలు ఎదురు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూపంలో… కాస్త ఊరట కలిగేలా కనిపిస్తోంది. తాజాగా నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంతో… బిజెపి అలాగే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేంటి కూటమితో ప్రధాని నరేంద్ర మోడీ పొత్తు పెట్టుకున్నాడు కదా…? Jagan

Shock for Chandrababu Naveen Patnaik making Modi and Jagan one

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ని కలవడం ఏంటని అనుకుంటున్నారా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అలాగే శాశ్వత మిత్రులు ఉండరు. అలా చాలా సందర్భాల్లో రుజువు అయింది. అయితే ఇప్పుడు జగన్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో కూడా అదే జరగబోతుంది. గత కొన్ని రోజులుగా బిజెపికి సపోర్ట్ గా ఉన్న… నవీన్ పట్నాయక్ ను తొక్కేసింది మోడీ గ్యాంగ్. Jagan

Also Read: Kcr: ఓమ్ని స్టీరింగ్ కూడా కేసీఆర్ చేతిలోనే.. ఆ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చేందుకేనా ?

అంతేకాదు 24 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న… నవీన్ పట్నాయక్ స్థావరాన్ని కూడా కూల్చేసింది. అక్కడితో ఆగకుండా ఒడిశాలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది బీజేపీ. దీంతో… రియలైజ్ అయిన నవీన్ పట్నాయక్ వెంటనే బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనుకుంటున్నారట. బిజెపిని దెబ్బ కొట్టడం కోసం రాజ్యసభను ఎంచుకున్నారట నవీన్ పట్నాయక్. ప్రస్తుతం 9 రాజ్యసభ స్థానాలు నవీన్ పట్నాయక్ కు ఉన్నాయి. Jagan

అయితే బిజెపికి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వాళ్లు ఏ బిల్లు ఆమోదింప చేసుకోవాలనుకున్న… నవీన్ పట్నాయక్ అవసరం ఉంటుంది. ఇకపై నవీన్ పట్నాయక్ బిజెపి కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. వైసిపికి 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. కాబట్టి 2026 వరకు… వైసిపి తో దోస్తానా చేసేందుకు మోడీ సిద్ధమవుతున్నారట. 2026 తర్వాత బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ స్థానాలు పెరిగే ఛాన్స్ ఉంది. దాంతో అప్పటివరకు వైసీపీని ఇబ్బంది పెట్టకుండా… వారితో కలయికగా ఉండాలని అనుకుంటున్నారట. Jagan