Kalki 2: ప్రభాస్ అభిమానులే కాదు దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూసిన సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కాల్ కి సినిమా ప్రెసెంట్ థియేటర్లని షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బడా నటీనటులు అయినటువంటి దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక రిలీజ్ కి ముందు నుంచే ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

The role of the star actor who will continue in Kalki 2

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న భారీ చిత్రం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరి నోట అది ప్రభాస్ నటించిన కల్కి సినిమా అనే వినిపిస్తుంది. ఈ మూవీ కి కూడా పార్ట్ టు ఉందని కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొనసాగింపు చిత్రంలో యంగ్ నటుడు దుల్కర్ సల్మాన్ మళ్లీ కనిపిస్తాడు అని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈసారి దుల్కర్ పాత్ర మహాభారతంలో కనిపిస్తుందని టాక్.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఇదే వారితో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ భారీ చిత్రంలో కమల్ అండ్ అమితాబచ్చన్ లాంటి స్టార్స్ కూడా నటించగా సంతోష్ నారాయణ దీనికి సంగీతం అందించారు. అదేవిధంగా వైజయంతి మూవీస్ పై ఈ మూవీని ఎంతో గ్రాండ్గా అశ్విని దత్ నిర్మించారు. ఇక ఈ చిత్రంతో అశ్విని దత్ కి మంచి గుర్తింపు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని వైజయంతి మూవీస్ కి కల్కి మూవీ ఆసరా అయింది. ఇక ఈ మూవీ రెండో భాగం గురించి ప్రజెంట్ రెబల్స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.