Hindustan Power Kela Sons: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన దేశంలో… అనేక రకాల టూ వీలర్ వెహికల్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ కొనుగోలు చేసేందుకు మన ఇండియన్ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం పెట్రోలు అలాగే డీజిల్ ధరలు పెరగడం. ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు వంద రూపాయలు దాటాయి. Hindustan Power Kela Sons

Hindustan Power Kela Sons Three Wheel Electric Scooter into india

ఈ తరుణంలో చాలామంది.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే.. తాజాగా త్రీ వీలర్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ను హిందుస్థాన్ పవర్ కైలా సన్స్. బైక్ లాగా రెండు చక్రాలు ఈ బైకుకు ఉండటంతో పాటు అదనంగా మరొకటి ఉంటుంది. దాని ద్వారా ఆ వెహికల్… బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇక ఈ స్కూటర్కు ఎల్ఈడి హెడ్లైట్ తో పాటు ఫైబర్ బాడీ అందిస్తున్నారు. Hindustan Power Kela Sons

Also Read: Hyundai Inster EV: మార్కెట్ లోకి హ్యుండాయ్ ఇన్‌స్టర్ ఈవీ.. 355 km మైలేజ్..!

ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అచ్చం సుజుకి యాక్సెస్ 125 సిసి లాగానే ఉంటుంది. ఇక ఇందులో 10 అంగుళాల అలై వీల్స్ కూడా మనకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ బైక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల మైలేజ్ అందించబోతుంది. ఇక ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ ఎక్కాలంటే… నాలుగు గంటల సమయం పడుతుంది. Hindustan Power Kela Sons

ఇక ఈ బైకు వెనక సీటు ముందు భాగంలో స్కూటర్కు చార్జింగ్ పెట్టే సెటప్ అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 60 వాట్స్ ఉన్న బ్యాటరీ అందిస్తున్నారు. అంతేకాదు ఈ స్కూటర్ 1.20 లక్షలు గా ఉంటుందని…కంపెనీ ప్రకటించింది. హ్యాండీక్యాప్డ్ ఉన్నవారికి ఈ స్కూటర్ బాగా పనిచేస్తుంది. Hindustan Power Kela Sons