iPhone 16: చాలా మందికి ఐఫోన్ అంటే ఎంతో ఇష్టం. కొత్త ఐఫోన్లపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు కూడా. ఆపిల్ నుండి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తుందంటే చాలు ఎక్కడా లేని క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా ఐఫోన్ సిరీస్ కు సంబంధించి ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలో తాజాగా ఐ ఫోన్ 16 సిరీస్ లాంచ్ కు సిద్ధమవుతోంది. ఐఫోన్ 16 లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరొక ఎటువంటి ఆలస్యం లేకుండా ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

iPhone 16 will launch soon

ఈ ఫోన్ ని మార్కెట్లోకి ఈ సెప్టెంబర్ నెలలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధునాతన ఫీచర్లతో ఈ కొత్త సిరీస్ తీసుకురావడానికి ఆపిల్ సిద్ధ పడుతోంది. ఇంతకీ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనేది చూసేద్దాం. ఐఫోన్ 16 సిరీస్ డిజైన్ లో భారీ మార్పులు చేసే అవకాశం కనబడుతోంది ఐఫోన్ 16 ప్రో లో 6.3 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ ని ఐఫోన్ 16 ప్రో మాక్స్ లో 6.9 ఇంచెస్ తో కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో ఈ స్క్రీన్ అందించనున్నారు. ఐ ఫోన్ 16 ఐ ఫోన్ 16 ప్లస్ నాయస్ చిప్స్ ప్రాసెసర్ ను ఇవ్వబోతున్నారు ఐఫోన్ 16 ప్రో ప్రో మాక్స్ లో ఏ 18 చిప్సెట్ ప్రాసెస్ అన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఐఫోన్ 16 లో 561 ఎంఏహెచ్ తో కూడిన బ్యాటరీని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Also read: Phone Storage Tips: మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోతే ఇలా చేయండి..!

ప్రో మాక్స్ లో 4676 ఇస్తున్నారట. కెమెరా గురించి చూస్తే ఐఫోన్ వన్ ప్రో మాక్స్ లో 5 ఎక్స్ జూమ్ కెపాసిటీ తో కూడిన కెమెరాను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 48 మెగా పిక్సెల్స్ తో కూడిన ప్రైమరీ కెమెరా అని ఇవ్వబోతున్నారు ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్కు ఎక్కువ ప్రాధాన్యత ని ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఐ ఓ ఎస్ 18 ఆపరేటింగ్ సిస్టం లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పోతున్నారు దీంతో వాయిస్ అసిస్టెంట్ సిరీస్ తో పాటుగా మెసేజింగ్ యాప్స్ లో ఏ పిక్చర్ ఎనేబుల్ చేయడానికి అవుతుంది మరి వీటిలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే (iPhone 16).