Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. మొట్టమొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది. ఇక కలెక్షన్స్ లో కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తూ రెండు రోజుల్లో ఏకంగా రూ. 298.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అదేవిధంగా మరో రెండు మూడు రోజుల్లో 1000 కోట్లు రాబట్టడం ఖాయమని పలువురు చెబుతున్నారు.

Kalki 2 release just now.. Ashwini Dutt gave crazy update

ఇక కల్కి విజయం కావడంతో ఈ మూవీ సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్వినీ దత్. కల్తీ చిత్రంలో నటించిన ప్రభాస్, అమితాబచ్చ, దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్ తదితర యాక్ట్రెస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక మరి ముఖ్యంగా నాగ అశ్విన్ క్రియేటివిటీ కి టేక్ అబౌట్ చెప్పవచ్చు. బుజ్జి కాన్సెప్ట్ మొత్తం ఆయనదే. ఇక కల్కి కాథా చరిత్రలో ఉన్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారట. కల్కి పార్ట్ 2 కి సంబంధించిన చిత్రీకరణ కొంతమేర కంప్లీట్ అయింది కూడా. కొన్ని ముఖ్య సన్నివేశాలు అండ్ వి ఎఫెక్ట్స్ పూర్తి చేయాల్సి ఉంది.

Kalki 2 release just now.. Ashwini Dutt gave crazy update

దీనికి మినిమం సంవత్సరం అయినా పట్టవచ్చు అని తాజాగా అశ్విని దత్ పేర్కొన్నారు. అలాగే కల్కి పార్ట్ టు విడుదలపై ఇంకా ఎటువంటి అప్డేట్ అనుకోలేదట. కానీ దాదాపుగా వచ్చాడా అది ఇదే టైంలో విడుదల చేయొచ్చని అశ్విని దత్ వెల్లడించారు. ప్రజెంట్ అశ్విని దత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక కల్కి మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా ఈ రెండో భాగంలో విజయ్ దేవరకొండ వంటి స్టాల్స్ కనిపించా పోవడంతో మరింత ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్కరు లోను నెలకొంది.