Phone Storage Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్స్ ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్ వలన అనేక లాభాలు ఉన్నాయి నేటి కాలంలో ప్రజలు తమ ఫోన్లలో ప్రతి దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఉంచుకుంటున్నారు. తద్వారా ఫోన్లో చూడాలని అనిపించినప్పుడల్లా చూస్తూ మళ్ళీ జరిగిపోయిన సంఘటనలని గుర్తుకు చేసుకోవచ్చు అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకసారి ఫోన్ స్టోరేజ్ నిండిపోతుంది. ఫోన్ స్టోరేజ్ నిండిపోయింది అని కొంచెం స్పేస్ క్లియర్ చేయమని మెసేజ్ వస్తుంది. అయితే ఫోన్ స్టోరేజ్ నిండిపోతే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం.

Phone Storage Tips

కొన్ని ట్రిక్స్ ద్వారా మనం ఫోన్ స్టోరేజ్ స్పేస్ ని క్లియర్ చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆండ్రాయిడ్ ఫోన్ ని ఉపయోగిస్తున్నట్లయితే స్టోరేజ్ నిండిపోయినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. దీనికోసం మీరు ఫోన్ స్టోరేజ్ ని కాళీ చేయడానికి మరో స్టోరేజ్ ని సృష్టించాలి. దీని తర్వాత ఫోన్ నుండి ఉపయోగించని యాప్స్ ని తొలగించాలి అవి ఫోన్ లో కాలింది మాత్రమే ఆ క్రిమిస్తాయి అటువంటి పరిస్థితులు అవసరం లేని యాప్స్ ని తొలగించడం చాలా అవసరం. ఇది కాకుండా ఫోన్లో కొన్ని యాప్ లో డిఫాల్ట్ గా కూడా వస్తాయి మీరు అలాంటి యాప్ లను కూడా ఫోన్ నుండి తీసేయొచ్చు. ఎక్కువ స్టోరేజ్ మీడియాతో నిండిపోవడం తరచుగా చూస్తూ ఉంటాం. దీని కారణంగా మీరు స్టోరేజ్ నిండిన నోటిఫికేషన్లను మళ్లీ మళ్లీ పొందడం ప్రారంభిస్తారు.

Also read: Nagarjuna: ఒకే హీరోయిన్ తో చైతూ, నాగార్జున ఎఫై**.. కోపంతో నాగ్ ఏం చేశాడంటే..?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు దీని కారణంగా చిన్న పెద్ద అందరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు అనవసరమైన ఫైల్స్ వీడియోస్ ఫొటోస్ సోషల్ మీడియా నుండి ఫోన్లోకి ఇష్టం లేకుండానే డౌన్లోడ్ అవుతాయి వీటిని నిలిపివేయాలి. అలాగే ఫోన్ లో అవసరం లేని ఎక్కువ సైజు కలిగిన వీడియోలని కూడా తొలగించండి ఆటో డౌన్లోడ్ సెట్టింగ్స్ ఆఫ్ చేయండి తద్వారా మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన వెంటనే ఫైల్స్ డౌన్లోడ్ అవ్వవు ఇది కాకుండా మీరు ఫోన్ సెట్టింగ్లకు వెళ్లడం ద్వారా స్టోరేజ్ ఆప్షన్ నుండి అనవసరమైన ఫైల్స్ ని తొలగించవచ్చు (Phone Storage Tips).