Rajinikanth daughter's second marriage with that hero.

Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ అందరికీ తెలుసు.ఈమె దర్శకురాలిగా ఓ రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో ధనుష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే 18 ఏళ్ల వీరి వివాహ బంధం 2022లో విడాకుల వరకు వెళ్ళింది. ఈ మధ్యనే చెన్నై ఫ్యామిలీ కోర్టు లో విడాకులకు అప్లై చేశారు. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఎంతమంది ప్రయత్నాలు చేసినా కూడా అది కుదరలేదు.

Rajinikanth daughter’s second marriage with that hero.

దాంతో ఈ జంట విడాకులకు అప్లై చేశారు.అయితే తాజాగా రజినీకాంత్ కూతురు ఆ స్టార్ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోబోతున్నాడు అనే ప్రచారం జోరుగా నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మీడియాలో ఎన్ని వార్తలు వినిపించినా కూడా ఈ జంట స్పందించకపోవడంతో ఇది నిజమే అని అందరూ భావిస్తున్నారు.(Rajinikanth )

Also Read: Nagarjuna: ఒకే హీరోయిన్ తో చైతూ, నాగార్జున ఎఫై**.. కోపంతో నాగ్ ఏం చేశాడంటే..?

అయితే జయం రవి కి విడాకులు కాకముందే రజినీకాంత్ కూతురుకి జయం రవికి రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.దానికి ప్రధాన కారణం గతంలో అంటే జయం రవి ఆర్తిని పెళ్లి చేసుకోక ముందే రజినీకాంత్ జయం రవికి తన కూతురు ఐశ్వర్యను ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారట. ఈ విషయంలో కొన్ని మంతనాలు కూడా జరిగాయట. కానీ అప్పటికే జయం రవి ప్రొడ్యూసర్ సుజాత కూతురు అయినటువంటి ఆర్తి ప్రేమలో ఉండడం కారణంగా ఆ పెళ్లి జరగలేదు.

Rajinikanth daughter's second marriage with that hero.

ఇక రవి ఆర్తితో ప్రేమలో ఉన్న విషయం తెలుసుకున్న రజినీకాంత్ ఇద్దరిని విడగొట్టడం మంచిది కాదు అని తన పెళ్లి ప్రయత్నాలు మానుకున్నారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా తమిళ సినీ జర్నలిస్టు సబితా జోసెఫ్ బయట పెట్టారు. దీంతో ఈమె మాటలు నెత్తింట్లో వైరల్ అవ్వడంతో మొదట వీరిద్దరి పెళ్లి జరగడానికి కుదరలేదు. కానీ ఇప్పుడు ధనుష్ తో విడాకులు తీసుకొని ఐశ్వర్య ఒంటరిగా ఉంది.అలాగే జయం రవి కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే జయం రవికి ఐశ్వర్య కి రెండో పెళ్లి జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.(Rajinikanth )