Big Boss 8: బిగ్బాస్ తెలుగు 8 కి సర్వం సిద్ధం అవుతుండగా క్రేజీ నేమ్స్ కండేస్టెంట్స్ లిస్టే లో వినిపిస్తున్నాయి. కాగా జబర్దస్త్ లేడీ కమెడియన్ ని సంప్రదించిన టీమ్ కన్పర్మ్ చేశారు. ఆ హాట్ బ్యూటీ హౌస్లో అడుగుపెట్టడం అనివార్యమే అంటున్నారు. బిగ్ బాస్ సీజన్7 గ్రాండ్ సక్సెస్. దీనితో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్ గా ఉంటారని సమాచారం. ప్రముఖ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కొన్ని సంచలన పేర్లు బయటపెట్టాడు.

Ritu Chaudhary who will enter in Bigg Boss 8

సీజన్ 8 కంటెస్టెంట్స్ లో మీరు ఉండే అవకాశం ఉంది అన్నారు. బర్రెలక్క పేరు ప్రాముఖ్యంగా వినిపిస్తుంది. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి..మరింత పాపులారిటీ రాబట్టింది. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటో షూట్స్ చేస్తున్న నటి సురేఖ వాణి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందని ఆదిరెడ్డి చెప్పటం ఊహించని పరిణామం. పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మీద ఆర్జివీ సినిమా తీసిన సంగతి తెలిసింది. అలాగే హీరో రాజ్ తరుణ్ రావచ్చట. సురేఖ వాణి రాని పక్షంలో ఆమె కూతురు సుప్రీత వచ్చే అవకాశం ఉంది అన్నారు.

Ritu Chaudhary who will enter in Bigg Boss 8

ఇదిలా ఉండే..జబర్దస్త్ మాజీ కమీడియన్ రీతూ చౌదరి ఎంపిక పూర్తి అయ్యిందనే వాదన తెరపైకి వచ్చింది. నిర్వాహకులు ఆమెను సంప్రదించగా పచ్చ జెండా ఉపిందట..మరి ఆమె వస్తే రచ్చ రచ్చే అని చెప్పోచ్చు. సీరియల్ నటి అయినా రీతూ చౌదరి బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆదితో పాటు ఇంకోందరు టిమ్. లీడర్స్ తో రీతూ చౌదరి పని చేసింది. కొంత ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ గ్లామరస్ ఇమేజ్ తెచ్చుకుంది. రీతు చౌదరి వీడియోలు, ఫోటో షూటో షూట్ చాల బోల్డ్ గా ఉంటాయి. ఇటీవల దావత్ షో తో హూస్ట్ గా కూడా మారింది. దావత్ సోలో రీతూ చౌదరి అడిగే ప్రశ్నలు డబుల్ మీనింగ్ తో కూడుకుని ఉంటాయి. అలాంటి రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే రచ్చ రచ్చే అన్నమాట వినిపిస్తుంది. మరి చూడాలి ప్రచారం అవుతున్న వార్తలు ఎంతవరకు నిజం ఉందో..