Suchitra sensational comments on trisha vijay

Suchitra: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సంగీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొద్దీ కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటూ కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ జంట ఎక్కడా కూడా కలిసి కనిపించడం లేదు. అలాగే విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాను అనే విషయం కూడా చెప్పారు.ఇక సినిమాలకు గుడ్ బై చెబుతాను అని అన్నారు.

Suchitra sensational comments on trisha vijay

అయితే ఇలాంటి వేళ విజయ్ కి ఒకప్పటి తన మాజీ లవర్ త్రిషతో మళ్ళీ ఎఫై** వార్తలు వినిపించడం తమిమీడియా లో సంచలనం సృష్టిస్తున్నాయి.దీంతో విజయ్ అభిమానులు ఆయనను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేయడం కోసమే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తూన్నారని వాటిని కొట్టి పడేస్తున్నారు. అయితే త్రిష విజయ్ ల వ్యవహారం పై సంచలన కామెంట్స్ చేసింది సింగర్ సుచిత్ర. ఆమె రీసెంట్ గా ఓ వీడియోలో మాట్లాడుతూ.. విజయ్,సంగీత ఇద్దరూ ఒక చిన్న ఈగో వల్ల దూరమవుతున్నారు. (Suchitra )

Also Read: Amala Paul: అమలాపాల్ నిజ స్వరూపం బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్.. ఆడపిల్ల అని చూడకుండా బయటికి గెంటేసి..!

ఇద్దరి మధ్య ఉన్న అహంభావం వల్లే వీరి ఫ్యామిలీ చతికిల పడింది. ఇలాంటి సమయంలోనే త్రిష వంటి పరాన్న జీవులు విజయ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు.సంగీత నుండి విజయ్ దూరం అయితే త్రిష దగ్గరవ్వాలని చూస్తుంది. ఆమెకు కావలసింది కూడా ఇదే. త్రిష ఒక పరాన్న జీవి.. అచ్చం జయలలిత ఎలా అయితే ఎంజీఆర్ తో ఉందో ఇప్పుడు త్రిష కూడా విజయ్ తో అలాగే ఉంది.

Suchitra sensational comments on trisha vijay

ఇక ఎంజీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చివరికి ఆయన్నే పక్కన పెట్టేసింది.ఇప్పుడు త్రిష కూడా ఎంజీఆర్ జయలలితలనే ఫాలో అవుతుంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన గెలుపొందే అవకాశం అయితే లేదు.ఇక ఆయనకు రాజకీయాల్లోకి రమ్మని ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ అదంతా తప్పుడు సలహాలు అంటూ సుచిత్ర సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సుచిత్ర మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది.(Suchitra )