Vijay Devarakonda: సినీ ప్రపంచమంతా ప్రస్తుతం కల్కి గురించే మాట్లాడుకుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది. జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం తగ్గట్టుగానే అదిరిపోయే టాప్ ను అందుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్షన్ వహించిన సంగతి తెలిసిందే. కాగా కల్కి చిత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండ కీలక రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.

Vijay Devarakonda who gave left and right to trolls

అర్జున్ రెడ్డి పాత్రను పోషించాడు విజయ్ దేవరకొండ. అయితే రిలీజ్ అయిన మూడో రోజు ఈ సినిమా చూశారు విజయ్. అతను కల్కి సినిమాను ఇప్పుడే చూశాను అంటూ ట్రీట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా తన క్యారెక్టర్ పై ట్రోల్ చేసేవారికి గట్టి సమాధానం ఇచ్చారు. కాల్చి చిత్రంలో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ” ఇప్పుడు సినిమా చూసా. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇండియన్ సినిమా మరో స్థాయి అన్లాక్ అయ్యింది.

Vijay Devarakonda who gave left and right to trolls

ఈ చిత్రం 1000 కోట్లు అంతకంటే ఎక్కువ సాధిస్తుందని ఆశిస్తున్న ” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు విజయ్ దేవరకొండ రోల్పై ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రోల్స్ పై విజయ్ దేవరకొండ స్పందించి స్పందించినట్టు స్పందిస్తూ ట్రోలర్స్ కి గట్టి రిప్లై ఇచ్చాడు. అర్జునుడి పాత్రలో విజయ్ ను చూసి కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ రిప్లై గా ఇదే లుక్ తన సోషల్ మీడియాలో అకౌంట్లకు డిపి గా పెట్టుకున్నాడు. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్న నాకు నో ప్రాబ్లం అన్నట్లుగా విజయ్ డిపి చేంజ్ చేయడంతో ట్రోలర్స్ సైలెంట్ అయ్యారు. ఇక ఇది చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.