Why Aswani Dutt daughters were married to someone from a different caste

Aswani Dutt: మన భారత దేశంలో కులం,మతం అనే పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకునేవారు కులం మత కారణంగా ఇబ్బందుల పాలవుతున్న సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లని తల్లిదండ్రులు కులం పేరుతో,మతం పేరుతో హత్యలు చేయించిన సంఘటనలు కూడా ఇప్పటికే ఎన్నో మనం చూసాం. దేశం అభివృద్ధి చెందుతున్నా కూడా మన భారతదేశంలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోవడం లేదు.

Why Aswani Dutt daughters were married to someone from a different caste

అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది.మరీ ముఖ్యంగా స్టార్ నిర్మాత గా పేరు తెచ్చుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్విని దత్ కి విపరీతమైన కులపిచ్చి ఉంటుందట. ఈయన ఎక్కువగా కమ్మ వాళ్లకే సపోర్ట్ చేస్తారు. ఇండస్ట్రీలో కూడా చాలామందికి కమ్మవారినే సపోర్ట్ చేస్తారు అనే రూమర్ కూడా అప్పట్లో వినిపించింది. అయితే అలాంటి కుల పిచ్చి ఉన్న అశ్విని దత్ తన ఇద్దరు అల్లుండ్లను మాత్రం వేరే కులం వారిని తెచ్చుకున్నారు. (Aswani Dutt)

Also Read: Sekhar Kammula: నయనతార తో మూవీ చేయడం పెద్ద తప్పు.. ఈఎంఐ కట్టడం కోసమే సినిమాలు..?

మరి అంత కుల పిచ్చి ఉన్న ఈయన ఇంటి అల్లుళ్లను మాత్రం వేరే కులం వారిని ఎందుకు తీసుకువచ్చుకున్నారు అనే అనుమానం అందరికీ ఉంటుంది.అయితే తన ఇద్దరు కూతుర్లది లవ్ మ్యారేజ్. పెద్ద కూతురు స్వప్న దత్ వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం తండ్రికి చెప్పలేక ఇబ్బంది పడుతున్న సమయంలో శక్తి సినిమా నిర్మించే టైంలో జూనియర్ ఎన్టీఆర్ కి స్వప్న ఈ విషయం చెప్పగా వీరి పెళ్లికి ఎన్టీఆర్ దగ్గరుండి అశ్విని దత్ ని ఒప్పించారట.

Why Aswani Dutt daughters were married to someone from a different caste

అలా పెద్ద కూతురు పెళ్లి వేరే కులం అబ్బాయితో జరిగింది. అలాగే చిన్న కూతురు ప్రియాంక దత్ కూడా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక నాగ్ అశ్విన్ కులం కూడా వేరే.ఇలా కులపిచ్చి ఉన్న అశ్వినీ దత్ తన ఇంటికి వచ్చిన అల్లుళ్లనే ఇతర కులం వారిని తెచ్చుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.(Aswani Dutt)