Manchu Lakshmi is hidden in that star hero's house

Manchu Lakshmi: ఏంటి మంచు లక్ష్మి ఆ హీరో ఇంట్లో కాపురం పెట్టిందా..ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఆ హీరోతో మంచు లక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి.. ఎందుకు ఆ హీరో ఇంట్లో రహస్యంగా కాపురం పెట్టింది. ఆ విషయం ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదు అనే సంచలన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Manchu Lakshmi is hidden in that star hero’s house

మంచు లక్ష్మి రహస్యంగా ఉన్నది ఏ హీరో ఇంట్లోనో కాదు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇంట్లో. అయితే అది హైదరాబాదులో అనుకుంటే మీరు పొరపడినట్లే.అసలు విషయం ఏమిటంటే.. మంచు లక్ష్మి ఈ మధ్యకాలంలో ముంబైకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.బాలీవుడ్లో అవకాశాల కోసమే అక్కడికి వెళ్లినట్టు తెలియజేసింది. (Manchu Lakshmi)

Also Read: Nivetha pethuraj: ఆ పార్ట్ కి సర్జరీ కోసం వెళ్తే డాక్టర్ చంపేస్తా అన్నాడు..!

అయితే బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ తనకి ఒక మంచి లగ్జరీ ఇల్లు దొరికే వరకు ఉండడం కోసం మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇల్లును వాడుకుందట.ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా చెప్పింది. అయితే రామ్ చరణ్ ఇంట్లో ఉన్న విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచిందంటే.. ఏదైనా పని చెబితే వేరే వాళ్ళు మీకు ఎవరి అవసరం ఉండదు.మీరు ఉండేది రామ్ చరణ్ ఇంట్లో కదా అని అంటారు.

Manchu Lakshmi is hidden in that star hero's house

అందుకోసమే నేను రామ్ చరణ్ ఇంట్లో ఉన్న విషయాన్ని బయట పెట్టలేదు అని మంచు లక్ష్మి చెప్పింది.ఇక మంచు లక్ష్మి కొన్ని రోజులు ముంబైలోని రామ్ చరణ్ ఇంట్లో ఉన్నాక ముంబైలో ఒక లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసి అక్కడికి షిఫ్ట్ అయింది.(Manchu Lakshmi)