Varun Tej: టాలీవుడ్ యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వరుణ్ వరుస సినిమాలు చేస్తూ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రెసెంట్ మట్కా సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Varun Tej who took such a decision in Lavanya's case

ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. పెళ్లి అనంతరం మిస్ పర్ఫెక్ట్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత ఎటువంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అలాగే సోషల్ మీడియాలోనూ అడపా తడప పోస్టులు పెడుతుంది. వరుణ్ కు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్ కి వెళ్తూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కండిషన్స్ వాళ్ళ సినిమాలు చేయడం లేదని బత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Varun Tej who took such a decision in Lavanya's case

కానీ లావణ్య మాత్రం దేనికి స్పందించకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇక ఈ క్రమంలో తాజాగా లావణ్య కోసం ఎవరు తెచ్చుకో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. స్వయంగా వరుణ్..లావణ్యతో సినిమాలు చేయించాలని కొంతమంది డైరెక్టర్లతో మాట్లాడుతున్నారని సమాచారం. మంచి కథలు ఉంటే లావణ్య కు ఇవ్వాలని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడట. ప్రెసెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త చూసిన వారంతా షాక్ అవుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఇటు వరుణ్ తేజ్ అయిన లావణ్య త్రిపాఠి అయినా స్పందించాలి.