Who is the heroine who rejected Kalki's movie out of anger on Prabhas

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రెసెంట్ శ్రీ ప్రభాస్ గా మారిపోయారు.ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన నటించి భారి హిట్ కొట్టిన కల్కి 2898 AD మూవీలో ఈయన పేరును రెబల్ స్టార్ ప్రభాస్ గా కాకుండా శ్రీ ప్రభాస్ గా టైటిల్ వేయడంతో ఈయన జాతకారీత్యా ఇలా వేయిస్తున్నారు కావచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే అలాంటి ప్రభాస్ కల్కి 2898 ad మూవీలో హీరోయిన్ బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందట.

Who is the heroine who rejected Kalki’s movie out of anger on Prabhas

అంతేకాదు ప్రభాస్ మీద ఉన్న కోపంతోనే ఆ హీరోయిన్ ఛాన్స్ రిజెక్ట్ చేసింది అని తెలుస్తోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ad మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్గా చేసింది. నిజానికి చెప్పాలంటే ఈ సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువ దీపిక పదుకొనేకే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కథ కూడా దీపిక చుట్టే తిరుగుతూ ఉంటుంది.(Prabhas)

Also Read: Kalki 2: కల్కి 2 రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన అశ్విని దత్..!

అయితే ఈ సినిమా మొదట్లో హీరోయిన్ అవకాశం దీపికకి కాకుండా మరో హీరోయిన్ కి వచ్చిందట. ఇక హీరోయిన్ ఎవరో కాదు పూజ హెగ్డే. ఈ సినిమాలో దీపిక పదుకొనే పోషించిన పాత్ర ముందుగా పూజ హెగ్డే కి వచ్చినప్పటికీ ఆమె రిజెక్ట్ చేసిందట. అయితే అప్పట్లో పూజ హెగ్డే ప్రభాస్ కాంబినేషన్లో రధే శ్యాం వచ్చి డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Who is the heroine who rejected Kalki's movie out of anger on Prabhas

ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కి పూజ హెగ్డే కి మధ్య గొడవలు జరిగాయని, పూజ తన హెడ్ వెయిట్ తో ప్రభాస్ ని ప్రతిసారి అవమానించింది అని వార్తలు వినిపించాయి.ఇక ఈ కారణంతోనే ప్రభాస్ మీద ఉన్న కోపంతో కల్కి మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చినా కూడా పూజ హెగ్డే రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.(Prabhas)