Is Pawan Kalyan so scared to see that woman

Pawan Kalyan: కొంతమంది సెలబ్రిటీలు బయట ఎంత తోపుగా కనిపించినా కూడా కొంతమందికి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఎంతో మంది సెలెబ్రిటీలు ఉన్నారు.అయితే వాళ్ళు బయట ఎంత గంభీరంగానైనా ఉండని ఇంట్లో భార్యల దగ్గరో లేదా తల్లి దగ్గరో లేక అన్నదమ్ముల దగ్గరో అలాగే అక్కచెల్లెళ్ల దగ్గరో పిల్లల దగ్గరో లేదా తాతయ్య బామ్మల దగ్గరో భయపడుతూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీల ఇళ్లలో భార్యలు,తల్లిదండ్రులు చెప్పిందే వేదంగా నడుస్తూ ఉంటారు.

Is Pawan Kalyan so scared to see that woman

అయితే టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా రాజుగా మారిపోయారు. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ సినీ రాజకీయాల్లో ఎంత తోపు అయినా కూడా ఇంట్లో మాత్రం ఆ అమ్మాయిని చూస్తే గజగజా వణికి పోతారట. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ఎందుకు అలా పవన్ కళ్యాణ్ భయపడతారు అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరికీ తలవంచరు.(Pawan Kalyan)

Also Read: Manchu Lakshmi: ఆ స్టార్ హీరో ఇంట్లో రహస్యంగా కాపురం పెట్టిన మంచు లక్ష్మి.. బయటికి తెలిస్తే మంచిది కాదని..!

కానీ తన కూతురు ఆద్య కి మాత్రం ఎదురు చెప్పరట. ఇక ఈ విషయాన్ని రేణు దేశాయ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో చెప్పింది.. ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి ఆద్య అంటే చాలా ఇష్టం.మా ఇంట్లో ఆధ్య మాటే వేదంగా ఉంటుంది. అలాగే ఎవరి మాట లెక్కచేయని పవన్ కళ్యాణ్ ఆద్య ఫోన్ చేసిందంటే చాలు పరిగెత్తుకొని వస్తాడు. ఆమె ఏది అడిగినా కాదనడు. ఆమె మాటకి అడ్డు చెప్పడు.అలాగే ఆద్య ఫోన్ చేసి ఇప్పుడు నిన్ను చూడాలి అనిపిస్తుంది డాడీ రా అని అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు.

Is Pawan Kalyan so scared to see that woman

ఇక ఏ విషయంలోనైనా సరే మా ఇంట్లో పవన్ కళ్యాణ్ కి కూడా బాస్ పాత్రని ఆద్య పోషిస్తుంది. ఇక విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా ఈ విషయం చెప్పింది. అంతేకాదు చిన్నప్పటినుండి నీకు ఎవరు అడ్డు చెప్పారు కానీ నీ కూతురు మాత్రం నీకు బాస్ లా వ్యవహరిస్తుంది అని పవన్ కళ్యాణ్ కి చాలాసార్లు రేణు దేశాయ్ చెప్పిందట. అయితే అప్పటి వీడియో మళ్ళీ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(Pawan Kalyan)