Vivo Pad 3: ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి చాలా రకాల కొత్త స్మార్ట్ఫోన్లు కూడా వస్తున్నాయి. వివో నుండి అదిరిపోయే ఫోన్ ఒకటి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో టాబ్లెట్ డిమాండ్ పెరుగురొంది. ఓటీటీ వీడియోలు, గేమింగ్ తో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా ట్యాబ్ లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త టాబ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వివోకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వివో కొత్త ట్యాబ్ ని తీసుకు వచ్చింది. వివో పాడ్ 3 టాబ్లెట్ పేరుతో ఈ కొత్త టాబ్లెట్ చైనా మార్కెట్లోకి లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ మార్కెట్లోకి రాబోతుంది.

Vivo Pad 3 tablet features

ఇక ఈ ఫీచర్ల గురించి చూస్తే.. స్నాప్ డ్రాగన్ జనరేషన్ తో కూడిన ఎల్సిడి స్క్రీన్ ఇచ్చారు 144 హెచ్డి గరిష్టంగా 600 నోట్స్ బ్రైట్నెస్ని ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. ఇందులో 44 వాట్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 10,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇక దీని ధర విషయానికి వస్తే 128gb స్టోరేజ్ 28,700, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అయితే 35,000 పైగా ఉండొచ్చు.

Also read: Annuity Scheme: ఎస్‌బీఐలో యాన్యూటీ స్కీమ్.. ప్రతి నెలా రూ.11 వేలు..!

కెమెరా విషయానికి వస్తే.. 8 మెగా పిక్సెల్స్ తో కూడిన రేర్ కెమెరాని ఇందులో ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫైవ్ మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇక బరువు విషయానికి వస్తే… 589.2 గ్రాములుగా ఉంది. కనెక్టివిటీ ఫీచర్ల గురించి చూస్తే ఇందులో వైఫై సిక్స్ బ్లుటూత్ 5.4 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. యూఎస్బీ 3.2 జనరేషన్ వన్ టైప్ సి పోర్ట్ ని ఇచ్చారు ఇలా సూపర్ ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుంది (Vivo Pad 3).