Nagarjuna sensational comments on the relationship with that heroine

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ లో యువ సామ్రాట్.. మన్మధుడు.. కింగ్..డాన్..గ్రీకువీరుడు.. ఇలా ఎన్నో పేర్లతో ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నాగార్జున ఇప్పటికీ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గానే ఉంటున్నారు. అలాంటి నాగార్జున పేరు చెప్పగానే బాలీవుడ్ బ్యూటీ టబు గుర్తుకొస్తుంది.అయితే వీరి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే మీడియా మొత్తం కథలు కథలుగా మాట్లాడుకుంటుంది. ఇండస్ట్రీ కూడా వీరిద్దరి మధ్య ఏ చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని రచ్చ రచ్చ చేస్తుంది.

Nagarjuna sensational comments on the relationship with that heroine

అయితే వీళ్ళు మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్.. మా మధ్య అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొస్తారు. అయితే నాగార్జున ఈ వార్తలపై ఓసారి ఫైర్ అయ్యి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవును నాకు టబు తో రిలేషన్ ఉంది నిజమే.కానీ మీరు అనుకుంటున్నట్లు చెత్త రిలేషన్ అయితే కాదు.మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది.ఇక టబు హైదరాబాదుకు వచ్చిన ప్రతిసారి మా ఇంట్లోనే ఉంటుంది.(Nagarjuna)

Also Read: Krishnam Raju: పిల్లలు లేకపోవడంతో కృష్ణంరాజు ఆ స్టార్ హీరో కూతుర్ని దత్తత తీసుకోవాలనుకున్నారా..?

మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం,రిలేషన్ ఎలాంటిదో నా భార్య అమలకు కూడా తెలుసు.టబూ నాకు మాత్రమే కాదు నా భార్య అమలకు కూడా మంచి స్నేహితురాలు. అలాగే టబు హైదరాబాదుకు వచ్చినప్పుడు ఉండడం కోసం మా ఇంటి దగ్గరే ఒక ఇల్లు కట్టుకుంది. ఆ ఇల్లు స్వయంగా నా భార్య అమలే దగ్గరుండి కట్టించింది.

Nagarjuna sensational comments on the relationship with that heroine

మా మధ్య ఏదో ఉంది అని మీరందరూ రూమర్స్ వైరల్ చేయడం ఇకనైనా ఆపండి. మా మధ్య మీరు అనుకుంటున్న చెత్త బంధం అయితే ఏదీ లేదు అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. అయితే నాగార్జున ఇలాంటి క్లారిటీలు ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చారు.అయినప్పటికీ టబు, నాగార్జున బంధానికి బ్రేక్ పడడం లేదు.(Nagarjuna)