Shree Leela who likes lady superstar

Nayanthara: శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా వచ్చిన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. గుంటూరు కారం మూవీలో నటించిన కానీ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ ఏమాత్రం తనకున్న క్రైస్ మాత్రం తగ్గలేదు. అలాగే తాజాగా వచ్చిన భగవాన్ కేసరి మూవీలో నటించిన ప్రేక్షకులను మెప్పించింది బ్లాక్ బస్టర్ హిట్టును దక్కించుకుంది. నయనతార గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

ఈమె ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఇచ్చింది నయనతార. క్రేజీ బ్యూటిఫుల్ గర్ల కొద్ది రోజులు కామ్ గా కనిపించింది. ఆ కొద్ది రోజుల్లోనూ శ్రీలీల షాప్ ఓపెనింగ్స్, అలాగే ఏదో ఒక విషయం గా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉండేది. ధమాకా విజయం అమ్మడుని ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేకుండా బిజీ చేసేసింది. యంగ్ హీరోల అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైంది. కానీ పాత్రల ఎంపికలో పొరబాట్లు చేసింది. అదే పొరపాట్లు ఆమెని నిరాశలోకి నెట్టింది. తనకొచ్చిన కేరెక్టర్ పై అవగానే లేకుండా చేసిన సినిమాలన్నీ వరుగు బెట్టి శ్రీ లీలా కి షాకిచ్చాయి.

Shree Leela who likes lady superstar

అయినప్పటికీ శ్రీలీలకి వరస ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రవితేజ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హూడ్ లో నటిస్తుంది. అలాగే కోలీవుడ్ లో అజిత్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది అంటున్నారు. మరో పక్క బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతుంది అనే న్యూస్ కూడా ఉంది. అయితే తాజాగా శ్రీ లీల చెన్నె లో సందడి చేసింది. అక్కడికి వెళ్లిన శ్రీ లీలా ని కోలీవుడ్ లో ఏ హీరోయిన్ అంటే ఇష్టమని అడిగితే…టక్కున లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు చెప్పింది. నయనతార మాత్రమే కాదు..నాకు తమిళ నటినటుల్లో చాలామంది ఇష్టమంటూ సేఫ్ గేమ్ ఆడింది శ్రీలీల.