Vespa Dragon 155cc Scooter: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలు రావడం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తక్కువ ధరలో డిస్కౌంట్లు ఇస్తూ… వాహనాలను విక్రయిస్తున్నాయి. Vespa Dragon 155cc Scooter

Vespa Dragon 155cc Scooter Launch Price Rs 14.28 Lakh

ఇలాంటి నేపథ్యంలో.. మార్కెట్లోకి సరికొత్త బైక్ వచ్చేసింది. మన ఇండియాలో ఇటాలియన్ కంపెనీ పియా జియో వెస్ప 946 డ్రాగన్ ఎడిషన్ ను లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఈ కొత్త వెస్పా బైక్ ధర అలాగే ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఈ బైక్ కు 12 అంగుళాల వీల్స్ మనకు అందిస్తోంది కంపెనీ. Vespa Dragon 155cc Scooter

Also Read: Muvi 125 5G: మార్కెట్ లోకి క్రేజీ ఈ-స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్..!

ముఖ్యంగా… ఈ స్కూటర్ లో కాయిల్ స్ప్రింగ్ అలాగే వెనుక భాగంలో ఫ్రీ లోడ్ సెటప్ ఉంటుంది. ఇక ఈ బైకు 11.8 బిహెచ్పి పవర్ అలాగే 10.33 ఎంఎం టార్కును రిలీజ్ చేస్తుంది అని కంపెనీ ప్రకటించింది. ఇందులో పవర్ ఫుల్ 125 సీసీ సింగిల్ సిలిండర్ మనకు అందిస్తున్నారు. ఈ బైక్ లో ఎనిమిది లీటర్ల ఇంధనం పడుతుంది. Vespa Dragon 155cc Scooter

అంతేకాకుండా… ఈ బైక్ రెండు కలర్స్లో మనకు లభిస్తుంది. ఎమరాల్డ్ గ్రీన్ ప్రింట్ తో వస్తున్న బైక్స్ కు ఎక్కువగా ఆదరణ ఉంది. ఇక ఈ బైకు ఎక్స్ షోరూం ధర 14.27 లక్షలు గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అంటే దాదాపు కారు కంటే ఎక్కువగానే ఈ బైక్ రేటు ఉంది. Vespa Dragon 155cc Scooter