Sreeja: ఏంటి మెగా డాటర్ శ్రీజ కి ఇద్దరు కూతుర్లు కాదు కొడుకు కూడా ఉన్నాడా? ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ తెలియదే అని ఈ విషయం తెలిసిన చాలామంది జనాలు షాక్ అవుతున్నారు.అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన వారసుల్లో ఎవరికి కూడా కొడుకు పుట్టలేదు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కి ఇద్దరు కూతుర్లే పుట్టారు.అలాగే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కి కూడా క్లీంకారా పుట్టింది.

Sreeja has not only two daughters but also a son.. Sensational truth revealed

ఇక చిన్న కూతురు శ్రీజ కి రెండు పెళ్లిళ్లు జరిగినప్పటికీ మొదటి పెళ్లి జరిగిన సమయంలో కూతురే పుట్టింది అలాగే రెండో పెళ్లి జరిగిన సమయంలో కూడా కూతురే పుట్టింది. అలా ఇప్పటివరకు చిరంజీవి సంతానం ముగ్గురికి కూడా కూతుర్లే పుట్టారు. కానీ అబ్బాయిలు పుట్టలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే శ్రీజ కి కూతుర్లే కాదు ఓ కొడుకు కూడా ఉన్నాడు అంటూ.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీని కుదిపేస్తుంది. మరి ఇంతకీ ఎవరికీ తెలియని శ్రీజ కు పుట్టిన ఆ కొడుకు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం…(Sreeja )

Also Read: Rahul Gandhi: ఆ హీరోయిన్ రాహుల్ గాంధీని అంతలా ప్రేమించిందా.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్.. కానీ.!

మెగా డాటర్ శ్రీజ కి కూతురే కాదు కొడుకు కూడా ఉన్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఇది ఉత్తీ మాటలే అంటూ కొట్టి పారేసింది శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తల్లి.. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శిరీష్ కి శ్రీజ కి కూతురు నివృతి మాత్రమే కాదు ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే విడాకులైన సమయంలో శ్రీజ తన కూతుర్ని తీసుకొని బయటికి వచ్చేసింది.

Sreeja has not only two daughters but also a son.. Sensational truth revealed

కానీ శ్రీజ శిరీష్ కి పుట్టిన కొడుకు శిరీష్ దగ్గరే ఉండిపోయాడు అంటూ రూమర్స్ వినిపించాయి. కానీ దీనిలో ఎలాంటి నిజం లేదు అని శిరీష్ తల్లి కొట్టిపారేసింది.అయితే శ్రీజ శిరీష్ కి కూతురే కాదు కొడుకు కూడా ఉన్నాడు అనే వార్త మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఓ మహిళా సామాజిక వేత్త శిరీష్ కి కూతురే కాదు కొడుకు కూడా ఉన్నాడు అని ఒక మ్యాటర్ చెప్పడంతో ఇది కాస్త మీడియాలో వైరల్ అయింది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని స్వయంగా శిరీష్ తల్లి కొట్టి పారేసింది.(Sreeja )