Raj Tarun: Lavanya has an relation with another person

Raj Tarun: రాజ్ తరుణ్ లవర్ లావణ్య తాజాగా ఆయన పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనని వదిలిపెట్టి దూరంగా ఉంటున్నాడని,వేరే హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని,రాజ్ తరుణ్ తనని గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అని ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ వ్యవహారం మీడియాలో వైరల్ అయ్యేసరికి తాజాగా రాజ్ తరుణ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Raj Tarun: Lavanya has an relation with another person

లావణ్య నాతో 11 సంవత్సరాలు రిలేషన్ లో ఉందని చెప్పడం అబద్ధం. నేను లావణ్యని ప్రేమించిన సంగతి నిజమే. అయితే చాలా సంవత్సరాలుగా లావణ్యతో దూరంగా ఉంటున్నాను. ఈమె ఎప్పుడైతే డ్రగ్స్ కి అలవాటు పడిందో అప్పటినుండి నేను ఆమెకి దూరమయ్యాను.నేను సిగరెట్ మందు తాగుతాను కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోను. ఆమె కన్నతండ్రి నే నమ్మించి మోసం చేసింది. అలాగే 2017 నుండి లావణ్యతో బంధం తెంచుకున్నాను.(Raj Tarun)

Also Read: Raj Tarun: లవర్ తో సీక్రెట్ పెళ్లి.. మోజు తీరగానే మరో హీరోయిన్ తో ఎఫై**.. హీరో పై కేసు నమోదు.!

ఆమె నన్ను ఎంతగానో టార్చర్ చేసింది.కానీ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను ఆదుకుంది కాబట్టే ఎంత టార్చర్ చేసినా లావణ్యను ఒక్క మాట కూడా అనకుండా అన్ని రోజులు ఓపిక పట్టాను.కానీ ఆ తర్వాత డ్రగ్స్ తీసుకున్నప్పటినుండి లిమిట్స్ దాటిపోయింది. అందుకే నేను ఆమెను వదిలేసాను. ఏడు సంవత్సరాల నుండి నాకు ఆమెతో ఎలాంటి రిలేషన్ లేదు. అలాగే నాతో ఉంటూనే మస్తాన్ సాయి అనే వ్యక్తితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది .

Raj Tarun: Lavanya has an relation with another person

డ్రగ్స్, వేరే వ్యక్తితో ఎఫైర్ ఇలా రెండు విషయాలు నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.. అందుకే నేను లావణ్యకు దూరమయ్యాను. అంతే కాదు లావణ్య చేసిన మోసానికి నేను జీవితంలో పెళ్లి చేసుకోను అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఎప్పటికీ పెళ్లి చేసుకోను ఇక మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు ఆమె మంచి స్నేహితురాలు.. అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు నటుడు రాజ్ తరుణ్.(Raj Tarun)