iQOO Z9 5G: ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పెద్దవారి నుంచి మొదలు పెడితే చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను విపరీతంగా వాడుతున్నారు. ఇక మరి ముఖ్యంగా చిన్నపిల్లలైతే స్మార్ట్ఫోన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే రావడంతో ప్రతి ఇంట్లో మూడు నాలుగు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం వరకు 4g ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. iQOO Z9 5G

Huge discount on iQOO Z9 5G phone

ఇక ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ 5జి ఫోన్లను వాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా iQOO Z9 5G ఫోన్ కొద్దిరోజుల క్రితమే వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐక్యూ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను ఇస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 25 వేల రూపాయలు ఉండగా…. ఇప్పుడు రూ. 20,000కే అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ ఫోన్లో ఫీచర్ల విషయానికి వస్తే…. ఇందులో 8 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలదు. 7200 డైమెన్సిటీ 5జీ ప్రాసెసర్ ను అందించారు. iQOO Z9 5G ఫోన్ 14 ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. iQOO Z9 5G

Also Read: Lava Blaze X 5G: లావా నుంచి క్రేజీ ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే!

ఇందులో 3.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి+అమోఎల్ఈడి డిస్ప్లేను అమర్చారు. 120hz డిఫ్ఫ్రెష్ రేటుతో కలిగి ఉంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్ సొంతం. iQOO Z9 5G ఫోన్ లో 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ కి సపోర్ట్ చేసే 5000mAH బ్యాటరీని అమర్చారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ 54 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ను అమర్చారు. హెచ్డీఆర్ ప్లే బ్యాక్ సపోర్ట్ తో ఈ ఫోన్ ను తీసుకొచ్చారు. iQOO Z9 5G ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే…. 50 మెగా పిక్సెల్స్ తో కూడిన సోనీ ఐమ్యాక్స్ 882 ఓఐఎస్ రెయిర్ కెమెరాను అందించారు. iQOO Z9 5G

ఇందులో 4కె వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో 5.3, వైఫై, యుఎస్బి వంటి ఫీచర్లను అమర్చారు. ఇక iQOO Z9 5G ఫోన్ రూ. 24,999 కాగా అమెజాన్ లో 20 శాతం డిస్కౌంట్ తో రూ. 19,999 లభించనుంది. అంతేకాకుండా వివిధ రకాల బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసినట్లయితే రూ. 3వేల డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ ఫోన్ నీ కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్ పై గరిష్టంగా రూ. 18,950 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఫోన్ కొనుగోలు చేయాలని ఆసక్తితో ఉన్నవారు iQOO Z9 5G ఫోన్ కొనుగోలు చేసినట్లయితే భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. iQOO Z9 5G